ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్
దర్శకత్వంవిజయ్ రాత్నాకర్ గుట్టే
రచన
  • విజయ్ రాత్నాకర్ గుట్టే, మాయాంక్ తివారీ, కార్ల్ డన్, ఆదిత్యా సిన్హా
దీనిపై ఆధారితంది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ 
by - సంజయ్ బారు
నిర్మాత
  • సునీల్ బొహ్రా, ధవల్ గడా
తారాగణం
కూర్పుప్రవీణ్ కెఎల్
సంగీతంపాటలు:
సాధు తివారి
సుదీప్ రాయ్
బ్యాక్ గ్రౌండ్ సంగీతం:
సుమిత్ సేథీ
అభిజిత్ వఘ్ని
నిర్మాణ
సంస్థ
  • రుద్రా ప్రొడక్షన్స్, బొహ్రా బ్రదర్స్, పెన్ ఇండియా లిమిటెడ్
విడుదల తేదీ
11 జనవరి 2019 (2019-01-11)
సినిమా నిడివి
110 నిమిషాలు[1]
దేశం భారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసు22.65 కోట్లు[2]

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ 2019లో విడుదలైన హిందీ సినిమా. రుద్రా ప్రొడక్షన్స్, బొహ్రా బ్రదర్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ రాత్నాకర్ గుట్టే దర్శకత్వం వహించాడు. అనుపమ్‌ ఖేర్‌, అక్షయ్ ఖన్నా, సుజానే బెర్నెర్ట్, ఆహ్నా కుమ్రా, అర్జున్ మాథుర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 11 జనవరి 2019లో విడుదలైంది.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్ : రుద్రా ప్రొడక్షన్స్
    బొహ్రా బ్రదర్స్
    పెన్ ఇండియా లిమిటెడ్
  • దర్శకత్వం: విజయ్ రాత్నాకర్ గుట్టే
  • నిర్మాతలు : సునీల్ బొహ్రా
    ధవల్ గడా
  • రచన: విజయ్ రాత్నాకర్ గుట్టే
    మాయాంక్ తివారీ
    కార్ల్ డన్
    ఆదిత్యా సిన్హా
  • ఎడిటర్: కె.ఎల్. ప్రవీణ్

మూలాలు

[మార్చు]
  1. "The Accidental Prime Minister | British Board of Film Classification". www.bbfc.co.uk (in ఇంగ్లీష్). Retrieved 2019-01-09.
  2. "The Accidental Prime Minister Box Office Collection till Now - Bollywood Hungama". Bollywood Hungama. Retrieved 2 March 2019.
  3. "The Accidental Prime Minister Review {3.5/5}: An amusing and engaging look at the term of Dr Manmohan Singh as India's PM" – via timesofindia.indiatimes.com.
  4. Telugu Rajyam (17 January 2019). "'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' (రివ్యూ ) | Telugu Rajyam". telugurajyam.com. Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.