అపూర్వ నెమ్లేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపూర్వ నెమ్లేకర్
జననం (1988-12-27) 1988 డిసెంబరు 27 (వయసు 34)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011 - ప్రస్తుతం

అపూర్వ నెమ్లేకర్[2] మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి. జీ మరాఠీలో వచ్చిన ఆభాస్ హా సీరియల్‌తో టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టింది. రాత్రిస్ ఖేల్ చలే 2లో శేవంత[3][4][5] పాత్రతో గుర్తింపు పొందింది.

జననం, విద్య[మార్చు]

అపూర్వ నెమ్లేకర్ 1988, డిసెంబరు 27న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. డిజి రూపారెల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ నుండి బిఎంఎస్ డిగ్రీని పూర్తిచేసింది. చదువు పూర్తయ్యాక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలోని ఉద్యోగంలో చేరింది.[6][7]

కళారంగం[మార్చు]

2011లో ఆభాస్ హ మరాఠీ సిరీస్‌తో ఆర్యగా టివిరంగంలోకి, 2014లో భాకర్‌ఖాడి 7 కిమీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇష్క్ వాలా లవ్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, మిక్సర్ వంటి సినిమాల్లో నటించింది. ఆరాధన, తూ జీవాల గుంటవావే, రాత్రిస్ ఖేల్ చలే 2,[8] తుజా మజా జామ్‌టే,[9] రాత్రిస్ ఖేల్ చలే 3, స్వరాజ్య సౌదామిని తారారాణి, మహారాష్ట్రచి హాస్యజాత్ర మొదలైన సీరియళ్ళలో నటించింది.

సినిమాలు[మార్చు]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2011-2012 ఆభాస్ హా ఆర్య
2013 ఆరాధన పూజ
ఏక పేక్ష ఏక్ - జోడిచా మామల పోటీదారు
2015 తూ జీవాల గుంటవావే సౌమ్య
2017 ప్రేమ్ హీ తన్వి ఎపిసోడిక్ పాత్ర
2017-2018 తు మఝ సాంగతీ సోయ్రా [10]
2019-2020 రాత్రిస్ ఖేల్ చలే 2 శేవంత [11]
2020-2021 తుజా మజా జామ్టే పమ్మీ [12]
2021 రాత్రిస్ ఖేల్ చలే 3 శేవంత [13]
2022 - ప్రస్తుతం స్వరాజ్య సౌదామినీ తారారాణి రాణి చెనమ్మ
2022 మహారాష్ట్రచి హాస్యజాత్ర అతిథి నటి [14]

నాటకరంగం[మార్చు]

 • అలయ్ మోతా షహానా
 • చోరిచా మమ్లా
 • ఇబ్లిస్[15]

మూలాలు[మార్చు]

 1. "Its Apurva Nemlekar's Birthday Today, Here Is A Throwback To Her 2019". SpotboyE. Archived from the original on 1 February 2020. Retrieved 2022-07-14.
 2. "Apurva Nemlekar Age, Husband, Wiki, Marriage, Family, Height, Bio". Marathi TV. Archived from the original on 28 May 2015. Retrieved 2022-07-14.
 3. "Ratris Khel Chale 2 actress Apurva Nemlekar misses being Shevanta onscreen - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-14.
 4. "सगळीकडे अण्णा-शेवंताची चर्चा होत असल्याचा आनंद, सांगतेय अपूर्वा नेमळेकर". Divya Marathi. 2019-11-19. Retrieved 2022-07-14.
 5. "अभिनेत्री अपूर्वा नेमळेकर झाली मिसेस रोहन देशपांडे, पाहा तिचा Wedding Album". Divya Marathi. 2014-12-19. Retrieved 2022-07-14.
 6. "'रात्रीस खेळ चाले २'मधील शेवंताबद्दल या गोष्टी माहीत आहेत का?". Maharashtra Times. Retrieved 2022-07-14.
 7. "5 Facts About Birthday Girl Apurva Nemlekar Aka Shevanta You Probably Didn't Know". ZEE5 News (in ఇంగ్లీష్). Retrieved 2022-07-14.{{cite web}}: CS1 maint: url-status (link)
 8. "Apurva Nemlekar biography". Loksatta. 2019-09-28. Retrieved 2022-07-14.{{cite web}}: CS1 maint: url-status (link)
 9. "'पम्मी'च्या भूमिकेत 'शेवंता'चे छोट्या पडद्यावर पुनरागमन!". TV9 Marathi. Archived from the original on 6 February 2021. Retrieved 2022-07-14.
 10. Tu Maza Sangaati - 28th April 2018 - तू माझा सांगाती (in ఇంగ్లీష్), retrieved 2022-07-14
 11. "'रात्रीस खेळ चाले २' चा निरोप शेवंता झाली भावूक; म्हणाली..." Maharashtra Times. Retrieved 2022-07-14.
 12. टीम, एबीपी माझा वेब (2020-10-26). "WEB EXCLUSIVE | शेवंताची नवी मालिका 'तुझं माझं जमतंय'; साकारणार 'पम्मी'ची भूमिका". ABP Majha. Retrieved 2022-07-14.
 13. टीम, एबीपी माझा वेब (2021-03-22). "Ratris Khel Chale 3 | 'शेवंता'ही परत येतेय.....; पाहा तिची पहिली झलक". ABP Majha. Retrieved 2022-07-14.
 14. "Ratris Khel Chale fame Apurva Nemlekar to feature in Maharashtrachi Hasya Jatra - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-14.
 15. "'रात्रीस खेळ चाले २' फेम शेवंता आता रंगभूमी गाजवणार". 24taas.com. 2019-12-16. Retrieved 2022-07-14.

బయటి లింకులు[మార్చు]