Jump to content

శివ కుమార్ సుబ్రమణ్యం

వికీపీడియా నుండి
శివ కుమార్ సుబ్రమణ్యం
జననం23 డిసెంబర్ 1959
మరణం2022 ఏప్రిల్ 10(2022-04-10) (వయసు 62)
విద్యశ్రీ శివాజీ ప్రిపరేటరీ మిలిటరీ స్కూల్, పూణే
వృత్తినటుడు, ప్లే రైటర్ , రంగస్థల నటుడు, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1989–2022
జీవిత భాగస్వామిదివ్య జగ్దాలే (2022)
పిల్లలు1

శివ కుమార్ సుబ్రమణ్యం (23 డిసెంబర్ 1959 - 10 ఏప్రిల్ 2022) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]


  • మీనాక్షి సుందరేశ్వర్
  • నెయిల్ పాలిష్
  • తు హై మేర సండే
  • లాఖోన్ మె ఏక్
  • హిచికి (2018)
  • రాకీ హ్యాండ్సమ్ (2016)
  • బంగిస్థాన్ (2015)
  • ఉంగ్లీ (2014)
  • రహస్య (2015)
  • హ్యాపీ జర్నీ (2014)
  • 2 స్టేట్స్ (2014)
  • 24
  • ప్రధానమంత్రి (టీవీ సిరీస్)
  • ముక్తి బంధన్ (టెలివిజన్ సీరియల్) (2011)
  • ఠాట్ గర్ల్ ఇన్ యెల్లో బూట్స్ (2011)
  • స్టాన్లీ కా డబ్బా (2011)
  • కిస్మత్ (టీవీ సిరీస్) (2011)
  • టీన్ పట్టి (2010)
  • కామినే (2009)
  • రిస్క్ (2007)
  • ఏక్ దిన్ 24 ఘంటే (2003)
  • డెడ్ ఎండ్ (2000)
  • స్నిప్! (2000)
  • బొంబాయి బాయ్స్ (1999)
  • రక్షక్ (1996)
  • ద్రోహ కాల్ (1995)
  • 1942: ఏ లవ్ స్టోరీ (1994)
  • ప్రహార్ (1994)
  • పారిందా (1989)

స్క్రీన్ రైటర్ గా

[మార్చు]
  • తీన్ పట్టి (కథ, స్క్రీన్ ప్లే & డైలాగ్) (2010)
  • హజారోన్ ఖ్వైషీన్ ఐసి (అసలు కథ & స్క్రీన్‌ప్లే సుధీర్ మిశ్రా & రుచి నరైన్‌తో ) (2005)
  • చమేలీ (స్క్రీన్ ప్లే) (2003)
  • డెడ్ ఎండ్ (టీవీ సినిమా) (డైలాగ్) (2000)
  • అర్జున్ పండిట్ (స్క్రీన్ ప్లే) (1999)
  • ఈజ్ రాత్ కి సుబహ్ నహిన్ (స్క్రీన్ ప్లే) (1996)
  • 1942: ఎ లవ్ స్టోరీ (కథ & స్క్రీన్ ప్లే) (1994)
  • పరిందా (స్క్రీన్ ప్లే) (1989)

సహాయ దర్శకుడిగా

[మార్చు]

పరిందా (1989)

అవార్డులు

[మార్చు]

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

  • హజారోన్ ఖ్వైషీన్ ఐసి (2006)కి ఉత్తమ కథకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు సుధీర్ మిశ్రా & రుచి నరైన్‌తో పంచుకున్నారు
  • పరిందా (1990)కి ఉత్తమ స్క్రీన్ ప్లేకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు

మరణం

[మార్చు]

శివ కుమార్ సుబ్రమణ్యం 2022 ఏప్రిల్ 10న మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Kalki is the girl in yellow boots!". The Times of India. 31 July 2010. Archived from the original on 28 September 2012. Retrieved 24 September 2011.
  2. Namasthe Telangana (11 April 2022). "సినీఇండస్ట్రీలో మరో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు శివ‌కుమార్ మృతి". Archived from the original on 4 August 2022. Retrieved 4 August 2022.

బయటి లింకులు

[మార్చు]