మీనాక్షి సుందరేశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీనాక్షి సుందరేశ్వర్
దర్శకత్వంవివేక్ సోని
రచనవివేక్ సోని
ఆర్ష ఓరా
నిర్మాతకరణ్ జోహార్
అపూర్వ మెహతా
సోమెన్ మిశ్ర
తారాగణంసానియా మల్హోత్రా
అభిమన్యు దాసాని
ఛాయాగ్రహణందెబోజీత్ రే
కూర్పుప్రశాంత్ రామచంద్రన్
సంగీతంజస్టిన్ ప్రభాకరన్
నిర్మాణ
సంస్థ
ధర్మాటిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
5 నవంబరు 2021 (2021-11-05)
సినిమా నిడివి
141 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషహిందీ

మీనాక్షి సుందరేశ్వర్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. ధర్మాటిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మెహతా నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సోని దర్శకత్వం వహించాడు. సన్యా మల్హోత్రా, అభిమన్యు దాసాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 నవంబరు 5న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]
 • సన్యా మల్హోత్రా-జి. మీనాక్షి[3]
 • అభిమన్యు దాసాని - సుందరేశ్వర్ మఖిజ
 • శివ కుమార్ సుబ్రమణ్యం - తథా
 • నివేద భార్గవ - రుక్మణి అత్తై
 • పూర్ణేందు భట్టాచార్య - మణి
 • కోమల్ ఛబ్రియా - సుహాసిని
 • మనోజ్ మణి మాథ్యూ - వామన్‌
 • అర్చన అయ్యర్ - పూజిత
 • రితికా శ్రోత్రి - ముకై
 • కల్ప్ షా - రాసు
 • సౌరభ్ శర్మ - ట్యూటర్‌
 • మహేష్ పిళ్లై - గణపతి
 • సోనాలి సచ్‌దేవ్ - సమృద్ధి
 • వరుణ్‌రావు - అనంతన్‌
 • సుఖేష్ అరోరా - సెంథిల్‌
 • చేతన్ శర్మ - సాయి కుమార్‌
 • ఖుమాన్ నోంగ్యై - దిగంత

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: ధర్మాటిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
 • నిర్మాతలు: కరణ్ జోహార్,[4] అపూర్వ మెహతా, సోమెన్ మెహతా
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్ సోని
 • సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
 • సినిమాటోగ్రఫీ: దేబోజీత్ రే

మూలాలు

[మార్చు]
 1. "Meenakshi Sundareshwar (2021)". British Board of Film Classification. Retrieved 4 November 2021.
 2. NTV (11 November 2021). "రివ్యూ: మీనాక్షి సుందరేశ్వర్". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
 3. Dishadaily (దిశ) (25 November 2020). "తమ పెళ్లికి రమ్మంటున్న సన్య మల్హొత్ర". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
 4. Prime9News (25 November 2020). "కరణ్ జోహార్ కొత్త సినిమా మీనాక్షి సుందరేశ్వర్". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]