రితికా శ్రోత్రి
స్వరూపం
రితిక శ్రోత్రి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
తల్లిదండ్రులు | అతుల్ శ్రోత్రి నేత్ర శ్రోత్రి |
రితికా శ్రోత్రి ( 2000 డిసెంబరు 20) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె గుంటట హృదయ్ హే సీరియల్ లో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించి మరాఠి, హిందీ సినిమాల్లో నటించింది.[1]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2012 | ప్రేమ్ మ్హంజే ప్రేమ్ మ్హంజే ప్రేమ్ అస్తా [2] | ఆశు | మరాఠీ సినిమా | |
2015 | స్లామ్ బుక్ [3][4] | అపర్ణ | ||
2016 | లాస్ట్ అండ్ ఫౌండ్ | లీనా | ||
2017 | బాయ్జ్ [5][6][7][8] | దయ | ||
2018 | బకెట్ లిస్ట్ [9] | రాధికా సానే | ||
2019 | టకాటక్ | మీనాక్షి | ||
2021 | డార్లింగ్ | బాబ్లీ | ||
2021 | మీనాక్షి సుందరేశ్వర్ | ముకై | హిందీ సినిమా | హిందీ అరంగేట్రం |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సీరియల్ పేరు | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
2011-2012 | గుంటాట హృదయ్ హే [10] | దేవి | జీ మరాఠీ |
2012 | గుండా పురుష్ దేవ్ [10] | - | Etv మరాఠీ |
2012 | దబ్బా గుల్ [10] | రితికా | జీ మరాఠీ |
2014 | బీ డూన్ దహా [10] | కావ్య | నక్షత్ర ప్రవాహ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (17 November 2013). "Stepping Up" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2022. Retrieved 5 August 2022.
- ↑ "Is Slambook Ritika Shrotri's last film? - Times of India". The Times of India. Retrieved 2018-09-22.
- ↑ "Pune based scriptwriter of Marathi movie 'Slambook' talks about his journey". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-08-31. Retrieved 2018-09-22.
- ↑ "In Brief". www.afternoondc.in. Archived from the original on 2018-09-23. Retrieved 2018-09-23.
- ↑ "Fun Interaction With Team 'Boys' Parth Bhalerao, Ritika Shrotri, Sumant Shinde, Pratik Lad". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2017-10-07. Archived from the original on 2018-09-22. Retrieved 2018-09-22.
- ↑ "गाणंच आहे 'लग्नाळू'-Maharashtra Times". Maharashtra Times (in హిందీ). Archived from the original on 2018-09-23. Retrieved 2018-09-23.
- ↑ "शहरी 'बॉईज' आणि ग्रामीण 'बॉईज' यात स्मार्ट कोण ?". Eenadu English Portal (in మరాఠీ). Archived from the original on 2018-09-23. Retrieved 2018-09-23.
- ↑ "BOX OFFICEवर 'तुला कळणार नाही'ला मात देत 'बॉईज' ठरला वरचढ, वाचा फिल्मचे प्लस पॉईंट्स". divyamarathi (in మరాఠీ). Retrieved 2018-09-23.
- ↑ "स्मृती-कल्पनारंजनाच्या गोडव्याने भरलेली 'बकेट'". Loksatta (in మరాఠీ). 2018-05-27. Retrieved 2018-09-23.
- ↑ 10.0 10.1 10.2 10.3 "'काव्या'त्मक रितिका |". prahaar.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-09-22. Retrieved 2018-09-22.