Jump to content

నెయిల్ పాలిష్

వికీపీడియా నుండి
నెయిల్ పోలిష్
దర్శకత్వంబగ్స్ భార్గవ కృష్ణ
రచనబగ్స్ భార్గవ కృష్ణ
నిర్మాత
  • ప్రదీప్ ఉప్పూర్
  • సీమ మోహాపాత్ర
  • జహానారా భగవా
  • ధీరజ్ వినోద్ కపూర్
తారాగణం
ఛాయాగ్రహణండీప్ మీట్కర్
కూర్పుటిన్ని మిత్ర
హర్షద్ పల్సులే
సంగీతంసంజయ్ వాన్ద్రేకర్
నిర్మాణ
సంస్థ
టెన్ ఇయర్స్ ఎంగేర్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుజీ5
విడుదల తేదీ
1 జనవరి 2021 (2021-01-01)
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

నెయిల్ పాలిష్ 2021లో విడుదలైన హిందీ సినిమా. టెన్ ఇయర్స్ ఎంగేర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రదీప్ ఉప్పూర్, సీమ మోహాపాత్ర, జహానారా భగవా, ధీరజ్ వినోద్ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు బగ్స్ భార్గవ కృష్ణ దర్శకత్వం వహించాడు. అర్జున్ రాంపాల్, మానవ్ కౌల్, మధుబాల, ఆనంద్ తివారి, రంజిత్ కపూర్ ప్రధాన పాత్రల్లో జనవరి 1న విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]
  • అర్జున్ రాంపాల్ - సిద్ధార్థ్ జైసింగ్ (సిద్)[2]
  • మానవ్ కౌల్ - వీర్ సింగ్‌ ; 'రంజిత్'; 'చారు రైనా'[3]
  • ఆనంద్ తివారీ - అమిత్ కుమార్
  • రజిత్ కపూర్ - జడ్జి కిషోర్ భూషణ్
  • మధు - శోభా భూషణ్‌
  • సమ్రీన్ కౌర్ - చారు రైనా
  • సమీర్ ధర్మాధికారి - డీసీపీ సునీల్ సచ్‌దేవ్‌
  • రుషద్ రానా - యశ్‌పాల్ శర్మ
  • నేహా హింగే - మల్తీ కుమార్‌
  • ప్రతిభా గోరేగాంకర్‌ - మాట్రాన్‌
  • మన్సీ దేశ్‌ముఖ్ - మాయా కవాల్‌
  • దీపక్ చద్దా - దాదా షా
  • సుకేష్ ఆనంద్ - హర్పాల్ ఫెరా
  • డా. నందిగా శివ కుమార్ సుబ్రమణ్యం

మూలాలు

[మార్చు]
  1. Jain, Arushi. "Nail Polish trailer: Arjun Rampal and Manav Kaul promise a riveting courtroom drama". The Indian Express. Retrieved 3 February 2021.
  2. The Hindu (22 September 2020). "Arjun Rampal's next film titled 'Nail Polish'" (in Indian English). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.

బయటి లింకులు

[మార్చు]