ఆక్సిజన్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆక్సిజన్
దర్శకత్వంజ్యోతి కృష్ణ
రచనజ్యోతికృష్ణ
నిర్మాతఎస్.ఐశ్వర్య
ఎ.ఎం.రత్నం(సమర్పణ)
తారాగణంగోపీచంద్
రాశి ఖన్నా
అను ఎమ్మాన్యుయేల్
జగపతిబాబు
ఛాయాగ్రహణంవెట్రి
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయి రాం క్రియేషన్స్ [1]
విడుదల తేదీ
2016 అక్టోబరు 21 (2016-10-21)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 crore (US$6.3 million)

ఆక్సిజన్ 2016 తెలుగు సినిమా. ప్రొడక్షన్ హౌస్ శ్రీ సాయిరాం క్రియోషన్స్.[1] ఇది 2016 అక్టోబరు 21న విడుదలైంది.[2] షూటింగ్ 2015 డిసెంబరులో స్టార్ట్ అయింది.[3]

నటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • ఓ క్షణం, రచన: శ్రీమణి, గానం . ఐశ్వర్య, దీపక్
  • అదీ లెక్క, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.రేవంత్
  • ఆకాశం, రచన: రామజోగయ్య శాస్త్రి,గానం. ఎం. ఎల్. ఆర్. కార్తికేయన్, ఎస్.ఐశ్వర్య
  • అదిరిందే , రచన: శ్రీమణి, గానం.గీతామాధురి
  • వాచ్ ఔట్ ఫర్ డెంబకి , గానం.బ్లాజె .

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Oxygen (Overview)". IQLIK Movies.
  2. http://www.filmibeat.com/telugu/movies/oxygen.html
  3. "Oxygen (Opening)". Indiaglitz.
  4. "Oxygen (Heroine)". Celebrity Profiles. Archived from the original on 2016-10-21. Retrieved 2016-10-17.
  5. "Oxygen (Cast & Crew)". Tupaki.com.

ఇతర లింకులు[మార్చు]