శ్యామ్
స్వరూపం
శామ్ | |
---|---|
జననం | షంషుద్దీన్ ఇబ్రహీం[1] 1977 ఏప్రిల్ 4 మదురై , తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటుడు, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
ఎత్తు | 5 అ. 10 అం. (178 cమీ.) |
జీవిత భాగస్వామి | కాశీష్ (m. 2003) |
పిల్లలు | 2 |
శ్యామ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2000లో తమిళ సినిమా ఖుషి లో చిన్న పాత్రలో నటించి 2001లో 12బి సినిమా ద్వారా హీరోగా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టాడు. శ్యామ్ తమిళంతో పాటు తెలుగులో రేసుగుర్రం, కిక్, కిక్ 2 లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపునందుకున్నాడు.[2]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర \ మూలాలు |
---|---|---|---|---|
2000 | ఖుషి | శివ స్నేహితుడు | తమిళం | |
2001 | 12బి | శక్తివేల్ | తొలి సినిమా | |
2002 | యై! నీ రొంబ ఆజగా ఇరుకే! | హరి | ||
బాల | బాల | |||
2003 | ఆన్బే ఆన్బే | చీను | ||
లేసా లేసా | రాకేష్ | |||
ఈయర్కై | మరుదు | |||
2005 | గిరివళం | అర్జున్ | ||
ఉళ్ళం కేట్కుమే | శ్యామ్ | |||
ఏబీసీడీ | ఆనంద్ | |||
2006 | మనతోడు మజయికలం | శివ | ||
తననం తననం | శంకర్ | కన్నడ | ||
2008 | తూండిల్ | శ్రీరామ్ | తమిళం | |
ఇంబా | ఇంబా | |||
2009 | కిక్ | ఏసీపీ కళ్యాణ్ కృష్ణ | తెలుగు | |
ఆంథోనీ యర్ ? | ఆంథోనీ | తమిళం | ||
2010 | తిలాలంగడి | ఏసీపీ కృష్ణ కుమార్ | ||
కళ్యాణ్ రామ్ కత్తి | కృష్ణ మోహన్ | తెలుగు | ||
ఆగం పురం | తీరు | తమిళం | ||
2011 | వీర | శ్యామసుందర్ | తెలుగు | |
ఊసరవెల్లి | నిహారిక సోదరుడు | |||
క్షేత్రం | చక్రదేవ రాయలు | |||
2013 | ఆక్షన్ 3డీ | అజయ్ | ||
6 | రామ్ | తమిళం | నిర్మాత కూడా | |
2014 | రేసుగుర్రం | ఏసీపీ రాంప్రసాద్ | తెలుగు | |
2015 | పురంపొక్కు ఎన్గిర పొదువుదమై | మాకేయులే ఐపిఎస్ | తమిళం | 25వ సినిమా |
కిక్ 2 | కల్యాణకృష్ణ | తెలుగు | అతిధి పాత్ర | |
2016 | గేమ్ | అక్షయ్ | కన్నడ | |
ఓరుమెల్లియ కోడు | తమిళం | |||
సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ (కన్నడ) \ రారాజు (తెలుగు) | దేవా | కన్నడ | ||
2017 | ది గ్రేట్ ఫాదర్ | ఏ ఎస్ స్పీ శామ్యూల్ | మలయాళం | అతిధి పాత్ర |
ఆక్సిజన్ | మహేంద్ర రఘుపతి | తెలుగు | ||
2018 | పార్టీ | హిట్ మ్యాన్ | తమిళం | |
2019 | కావియాన్ | ఏసీపీ అఖిలన్ విశ్వనాధ్ | తమిళం | |
2020 | నాంగ రొంబ బిజీ | ఏసీపీ రవిచంద్రన్ | తమిళం | |
2022 | విజయ్ 66 | తమిళం | నిర్మాణంలో ఉంది |
- టెలివిజన్
- డాన్స్ vs డాన్స్ (సీజన్ 2)[3]
మూలాలు
[మార్చు]- ↑ "Telugu film 'Kick' revives Shaam's career". Deccan Herald. 12 June 2009.
- ↑ Sakshi (25 July 2014). "ఈ ప్రపంచంలోనే బెస్ట్ కుక్ మా అమ్మ!!". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ "Dance battle with a twist".
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Shaam పేజీ