Jump to content

ఊసరవెల్లి (సినిమా)

వికీపీడియా నుండి
ఊసరవెల్లి
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేందర్ రెడ్డి
నిర్మాణం బివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణం ఎన్.టి.ఆర్. (తారక్),
తమన్నా,
హారిక (పాయల్ ఘోష్)
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
సంభాషణలు వక్కంతం వంశీ
ఛాయాగ్రహణం రసూల్ ఎల్లోర్
కూర్పు గౌతం రాజు
నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
భాష తెలుగు

ఊసరవెల్లి 2011 తెలుగు సినిమా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు జూనియర్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. కిక్ షామ్, ప్రకాష్ రాజ్, విద్యుత్ జమ్వాల్, పాయల్ ఘోష్, మురళి శర్మ, జయ ప్రకాష్ రెడ్డి, రెహమాన్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1,800 స్క్రీన్లలో విడుదలైంది.[1][2][3][4] ఈ సినిమా విడుదలైన రోజున ₹ 16.3 కోట్లు వసూలు చేసి, తొలి రోజు స్థూల వసూళ్ళలో టాలీవుడ్ రికార్డును బద్దలుకొట్టింది.[5][6]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."బ్రతకాలి"చంద్రబోస్ (రచయిత)దేవిశ్రీ ప్రసాద్4:57
2."నేనంటే నాకు"రామజోగయ్య శాస్త్రిఅడ్నాన్ సమీ4:26
3."ఎలాంగో ఎలాంగో"రామజోగయ్య శాస్త్రిజస్ప్రీత్, చిన్మయి4:27
4."లవ్ అంటే కేరింగ్"వివేకాఫ్రాంకోయిస్ కాస్టెల్లినో3:55
5."శీ ఆంజనేయం"సిరివెన్నెల సీతారామశాస్త్రికార్తికేయన్5:12
6."నీహారికా"అనంత శ్రీరామ్విజయ్ ప్రకాష్, నేహా భాసిన్4:21
7."దాండియా ఇండియా"అనంత శ్రీరామ్ముకేష్, సుచిత్ర4:49
8."ఊసరవెల్లి (Theme Song)"రామజోగయ్య శాస్త్రిఉజ్జయిని1:49
మొత్తం నిడివి:33:56

మూలాలు

[మార్చు]
  1. "Junior NTR's Oosaravelli breaks Dookudu record!". Oneindia.in. Archived from the original on 20 అక్టోబరు 2011. Retrieved 15 October 2011.
  2. "All set for Oosaravelli release". Deccan Chronicle. Archived from the original on 6 అక్టోబరు 2011. Retrieved 6 October 2011.
  3. "Oosaravelli scores highest ever openings". Sify. Archived from the original on 12 అక్టోబరు 2011. Retrieved 10 October 2011.
  4. "Junior NTR's Oosaravelli rakes in 39 cr". Oneindia.in. Archived from the original on 12 మే 2014. Retrieved 15 October 2011.
  5. "ntr-oosaravelli-1st-day-collections". supergoodmovies.com. Archived from the original on 17 జనవరి 2012. Retrieved 16 April 2012.
  6. "junior-ntr-oosaravelli-box-office". Oneindia.in. Archived from the original on 20 అక్టోబరు 2011. Retrieved 16 April 2012.