హారిక (పాయల్ ఘోష్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హారిక
2018లో హారిక (పాయల్ ఘోష్)
జననం
పాయల్ ఘోష్

నవంబర్ 13, 1989
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

హారిక (పాయల్ ఘోష్) దక్షిణ భారత చలనచిత్ర నటి, ప్రచారకర్త. ప్రయాణం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన హారిక... తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో నటించింది.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

హారిక 1989, నవంబరు 13న కలకత్తాలో జన్మించింది. హాన్స్ గ్రాడ్యుయేట్-పొలిటికల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లమో చేసింది.[2]

వృత్తిజీవితం[మార్చు]

పుట్టుకతో బెంగాలీ అయినా ప్రచార కార్యక్రమాల్లో నటించడం కోసం ముంబైకి వెళ్లి, యాక్టింగ్ స్కూల్ లో చేరింది.

నటించిన చిత్రాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2008 షార్ప్ పెర్ల్ పద్మే ఆంగ్లం టివీ సినిమా
2009 ప్రయాణం హారిక తెలుగు
2010 వర్శదారే మైథిలి కన్నడ
2011 ఊసరవెల్లి చిత్ర తెలుగు
2011 మిస్టర్ రాస్కెల్ సౌందర్య తెలుగు
2014 తెరోడమ్ వీడియైల్ పావలకోడి తమిళ
2014 ఫ్రీడమ్ హిందీ
2016 పటేల్ కీ పంజాబీ షాది హిందీ

మూలాలు[మార్చు]

  1. సాక్షి. "అతడే నా ఫస్ట్ క్రష్." Retrieved 2 July 2017.
  2. టాలీవుడ్ ఫోటో పోఫ్రైల్స్. "పాయల్ ఘోష్ , Payal Ghosh,Harika)". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 2 July 2017.