రామ్‌దాస్ అథవాలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్‌దాస్ అథవాలే
రామ్‌దాస్ అథవాలే


సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 జులై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 ఏప్రిల్ 2014
ముందు ప్రకాష్ జవదేకర్
నియోజకవర్గం మహారాష్ట్ర

లోక్‌సభ ఎంపీ
పదవీ కాలం
10 అక్టోబర్ 1999 – 16 మే 2009
ముందు సందీపన్ థోరాట్
తరువాత నియోజకవర్గం పునర్విభజన జరిగింది
నియోజకవర్గం పందర్పూర్ నియోజకవర్గం
పదవీ కాలం
1998 – 1999
ముందు నారాయణ్ అథవాలే
తరువాత మనోహర్ జోషి
నియోజకవర్గం ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ

మహారాష్ట్ర సంక్షేమ శాఖ,రవాణా, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి
పదవీ కాలం
1990 – 1995

శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
1990 – 1996

వ్యక్తిగత వివరాలు

జననం (1959-12-25) 1959 డిసెంబరు 25 (వయసు 64)
అగల్గాన్, సాంగ్లీ జిల్లా, భారతదేశం
రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (ఏ) (1990 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (1990 ముందు)
వృత్తి కార్మిక నాయకుడు, సామజిక కార్యకర్త

రామ్‌దాస్ అథవాలే భారతదేశానికి చెందిన సామజిక కార్యకర్త & రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిమండలిలో సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రిగా ఉన్నాడు.

నిర్వహించిన పదవులు[మార్చు]

  • 1990–96: మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు[1]
  • 1990–95: రాష్ట్ర సాంఘిక సంక్షేమం, రవాణా, ఉపాధి హామీ పథకం, నిషేధ ప్రచారం, మహారాష్ట్ర ప్రభుత్వం
  • 1998–99: 12వ లోక్‌సభ సభ్యుడు
  • 1998–99: పార్లమెంట్ లో రవాణా, పర్యాటకంపై కమిటీ సభ్యుడు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ
  • 1999–2000: సభ్యుడు, పరిశ్రమపై కమిటీ
  • 1999–2004: 13వ లోక్‌సభ సభ్యుడు
  • 2002–2004: సభ్యుడు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ
  • 2004–2009: 14వ లోక్‌సభ సభ్యుడు
  • 2004: సభ్యుడు, రవాణా, పర్యాటకం, సంస్కృతిపై కమిటీ ఏప్రిల్
  • 2014: రాజ్యసభకు ఎన్నికయ్యాడు[2]
  • ఆగస్టు. 2014 : సభ్యుడు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సెప్టెంబరు.
  • 2014 : సభ్యుడు, పరిశ్రమపై కమిటీ నవంబరు.
  • 2014 : స్వాతంత్ర్య సమరయోధుల పై లైబ్రరీ కమిటీ సభ్యుడు
  • 2016 : కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రి[3][4]
  • 2020: రాజ్యసభకు మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మూలాలు[మార్చు]

  1. Lok Sabha (2019). "Ramdas Athawale". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  2. Sakshi (1 February 2014). "37 మంది ఏకగ్రీవం.. రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  3. HMTV (10 October 2020). "కేంద్ర క్యాబినెట్ లో ఒకే ఒక్క పార్టీ." Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  4. Eenadu (10 October 2020). "మోదీ మంత్రి వర్గంలో 'ఒకే ఒక్కడు'". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.