సాక్షి చౌదరి
స్వరూపం
సాక్షి చౌదరి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
ఎత్తు | 5 అడుగుల 5 అంగుళాలు |
సాక్షి చౌదరి తెలుగు సినిమా నటి, మోడల్.[2] 2013లో వచ్చిన పోటుగాడు చిత్రంలో తొలిసారిగా నటించింది.
జననం
[మార్చు]సాక్షి చౌదరి 1993, నవంబరు 18న ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జన్మించింది.
సినీరంగం
[మార్చు]2011లో గ్లాడ్రాగ్స్ మెగామోడల్ కాంటెస్టులో విజేతగా నిలిచింది.[3] 2013లో తెలుగులో వచ్చిన పోటుగాడు సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[4]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2013 | పోటుగాడు | ముంతాజ్ | తెలుగు | తొలిచిత్రం |
2015 | జేమ్స్ బాండ్ | పూజా/బుల్లెట్ | తెలుగు | |
2016 | సెల్ఫీ రాజా | తెలుగు | ||
2017 | ఆయిరతిల్ ఇరువర్ | అధిర్శ్టమలార్ | తమిళ్ | సాముద్రిక |
2017 | ఆక్సిజన్ | ఐటం పాంగ్ | తెలుగు | |
2018 | ఊ. పె. కు. హ | తెలుగు | ||
2018 | మాగ్నేట్ | తెలుగు | ||
2019 | రుస్తుం | ఐటం | కన్నడ | |
2019 | సువర్ణ సుందరి [5][6] | తెలుగు | ||
2022 | నేనెవరు | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ John Abraham, Sakshi Chowdhary to star in Hera Pheri 3?. Indiatoday.intoday.in (9 January 2014). Retrieved on 31 May 2019
- ↑ Newbie Sakshi Chaudhary to play Priyanka Chopra in '67 Days' Archived 2019-05-31 at the Wayback Machine. Indiatvnews.com (10 May 2014). Retrieved on 31 May 2019
- ↑ Meet hot Sakshi Choudhary who is set to romance John Abraham in 'Hera Pheri 3' Archived 2019-05-31 at the Wayback Machine. Indiatvnews.com (9 January 2014). Retrieved on 31 May 2019
- ↑ Potugadu – Review Archived 22 సెప్టెంబరు 2013 at the Wayback Machine
- ↑ సాక్షి, సినిమా (29 May 2019). "మా కష్టం తెరపై కనపడుతుంది". Archived from the original on 29 May 2019. Retrieved 31 May 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (10 May 2019). "మూడు భాషల్లో ఒకేసారి..." Archived from the original on 31 May 2019. Retrieved 31 May 2019.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సాక్షి చౌదరి పేజీ