సువర్ణ సుందరి (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సువర్ణ సుందరి
దర్శకత్వంఎం.ఎస్‌.ఎన్‌. సూర్య
నిర్మాతఎమ్‌.ఎల్‌. లక్ష్మి
తారాగణంజయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి
ఛాయాగ్రహణంఎల్లు మహంతి
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
ఎస్‌. టీమ్‌ పిక్చర్స్‌
విడుదల తేదీ
31 మే 2019
దేశం భారతదేశం
భాషలుతెలుగు, కన్నడ, తమిళ

సువర్ణ సుందరి 2019లో విడుదలైన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ తెలుగు సినిమా. ఎస్‌. టీమ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎమ్‌.ఎల్‌. లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్‌.ఎన్‌ సూర్య దర్శకత్వం వహించాడు. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 31 మే 2019లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదలైంది.[1][2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్‌: ఎస్‌. టీమ్‌ పిక్చర్స్‌
 • దర్శకత్వం: ఎం.ఎస్‌.ఎన్‌. సూర్య
 • నిర్మాత: ఎమ్‌.ఎల్‌. లక్ష్మి
 • సంగీతం: సాయి కార్తీక్
 • కెమెరా: ఎల్లు మహంతి
 • ఫైట్‌మాస్టర్‌: రామ్‌ సుంకర
 • ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

మూలాలు

[మార్చు]
 1. సాక్షి, సినిమా (29 May 2019). "మా కష్టం తెరపై కనపడుతుంది". Archived from the original on 29 May 2019. Retrieved 31 May 2019.
 2. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (10 May 2019). "మూడు భాషల్లో ఒకేసారి..." Archived from the original on 31 May 2019. Retrieved 31 May 2019.
 3. S.M, SHASHIPRASAD (2 June 2019). "Suvarna Sundari movie review: Back to the centuries old fantasy!". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
 4. Sakshi (16 October 2017). "డూపు లేకుండా!". Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
 5. The New Indian Express (28 May 2019). "'It was a blessing to play Jaya Prada's mother'". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
 6. Sakshi (15 February 2019). "బ్యాగ్రౌండ్‌ చెప్పుకోలేదు". Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.