శమంతకమణి (2017 సినిమా)
Appearance
శమంతకమణి | |
---|---|
దర్శకత్వం | శ్రీరామ్ ఆదిత్య |
రచన | వెంకీ అర్జున్ కార్తీక్ శ్రీరామ్ ఆర్ ఎరగం(మాటలు) |
స్క్రీన్ ప్లే | శ్రీరామ్ ఆదిత్య |
కథ | శ్రీరామ్ ఆదిత్య |
నిర్మాత | వి. ఆనంద్ ప్రసాద్ |
తారాగణం | నారా రోహిత్ సుధీర్ బాబు సందీప్ కిషన్ ఆది రాజేంద్ర ప్రసాద్ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ (విదేశాలలో) |
విడుదల తేదీ | 14 జూలై 2017 |
సినిమా నిడివి | 127 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
శమంతకమణి 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.[2] నారా రోహిత్,సుధీర్ బాబు,సందీప్ కిషన్,ఆది,రాజేంద్ర ప్రసాద్ ప్రదాన పాత్రలలో నటించారు.[3][4] ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు.[5] మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా, సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా పని చేశాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు కుమారుడు దర్శన్[6] బాల కళాకారుడిగా నటించాడు.[7][8]
తారాగణం
[మార్చు]- సుమన్ (జగనాథ్)
- నారా రోహిత్ (ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్)
- సుధీర్ బాబు (కృష్ణుడు)
- సందీప్ కిషన్ (కోటిపల్లి శివ)
- ఆది (కార్తీక్)
- రాజేంద్ర ప్రసాద్ (ఉమా మహేశ్వరరావు / మహేష్ బాబు)
- తనికెళ్ళ భరణి (ఏ.కే. గణపతి శాస్త్రి)
- సత్యం రాజేష్ (శివ స్నేహితుడు)
- కారుమంచి రఘు (కానిస్టేబుల్ సత్యనారాయణ)
- బెనర్జీ (మధు తండ్రి)
- గుండు సుదర్శన్ (మణిరత్నం)
- జీవా (ఎసిబి ఆఫీసర్)
- ఇంద్రజ (భానుమతి)
- కస్తూరి (కృష్ణ తల్లి)
- హేమ (కార్తీక్ తల్లి)
- సురేఖా వాణి (జగనాథ్ భార్య)
- స్మిత (అనన్య సోని)
- గిరిధర్ (జగనాథ్ పి.ఎ)
- సరికా రామచంద్రరావు (చంద్రం)
- శ్రీరామ్ ఆర్ ఎరగం (ఎ.కె.ఖాన్)
- చాందిని చౌదరి (మధు)
- జెన్నీ (శ్రీదేవి)
- మాస్టర్ దర్శన్ (యువ కృష్ణ)
మూలాలు
[మార్చు]- ↑ "Shamanthakamani (Overview)". iQLIK Movies.
- ↑ "Shamanthakamani (Direction)". Mirchi9.
- ↑ "Shamanthakamani (Heroes)". The Indian Express.
- ↑ "Shamanthakamani (Rajendra Prasad role)". Tupaki.com.
- ↑ "Shamanthakamani (Producer)". Telugu Film Nagar. Archived from the original on 2019-08-16. Retrieved 2019-08-16.
- ↑ "Shamanthakamani (Darshan's Debut)". Tollywood.Net. Archived from the original on 2017-12-07. Retrieved 2019-08-16.
- ↑ "Shamanthakamani (Review)". Idlebrain.
- ↑ "Shamanthakamani (Teaser)". The Times of India.