Jump to content

భ‌వ్య క్రియేష‌న్స్

వికీపీడియా నుండి
(భ‌వ్య క్రియేష‌న్స్‌ నుండి దారిమార్పు చెందింది)
భ‌వ్య క్రియేష‌న్స్‌
పరిశ్రమసినిమారంగం
స్థాపన2007
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
కీలక వ్యక్తులు
వెనిగళ్ళ ఆనంద ప్రసాద్
ఉత్పత్తులుసినిమాలు
యజమానివెనిగళ్ళ ఆనంద ప్రసాద్

భవ్య క్రియేషన్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ 2007లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా 2008లో గోపీచంద్, అనుష్క శెట్టి జంటగా శౌర్యం సినిమా నిర్మించబడింది.

చిత్ర నిర్మాణం

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా భాష నటులు దర్శకుడు మూలాలు
1 2008 శౌర్యం తెలుగు గోపీచంద్, అనుష్క శెట్టి శివ [1]
2 2009 అమరావతి తెలుగు స్నేహ, భూమిక చావ్లా, తారక రత్న, రవిబాబు రవిబాబు [2]
3 2011 వాంటెడ్ తెలుగు గోపీచంద్, దీక్షా సేథ్ బి.వి.ఎస్.రవి [3]
4 2012 నీకు నాకు డాష్ డాష్ తెలుగు ప్రిన్స్ సిసిల్, నందిత రాజ్ తేజ [4]
5 2014 లౌక్యం తెలుగు గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ శ్రీవాస్ [5]
6 2015 సౌఖ్యం తెలుగు గోపీచంద్, రెజీనా ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి [6]
7 2017 శమంతకమణి తెలుగు నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబు శ్రీరామ్ ఆదిత్య [7]
8 2017 పైసా వసూల్ తెలుగు నందమూరి బాలకృష్ణ, శ్రియా సరన్ పూరీ జగన్నాథ్ [8]
9 2021 చెక్ తెలుగు నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ చంద్రశేఖర్ యేలేటి [9]

మూలాలు

[మార్చు]
  1. Chantabbai. "శౌర్యం సినిమా సమీక్ష". 123telugu.com. Mallemala Entertainments. Archived from the original on 8 April 2016. Retrieved 19 January 2021.
  2. జి. వి, రమణ. "అమరావతి సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 19 January 2021.
  3. "Wanted". Retrieved 19 January 2021.
  4. Neeku Naaku Dash Dash Movie Review {2.5/5}: Critic Review of Neeku Naaku Dash Dash by Times of India, retrieved 19 January 2021
  5. "'Loukyam' release date locked". IndiaGlitz. 31 August 2014. Retrieved 19 January 2021.
  6. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 19 January 2021.
  7. "Shamanthakamani (Producer)". Telugu Film Nagar. Retrieved 19 January 2021.[permanent dead link]
  8. "Paisa Vasool (Overview)". The Times of India. Retrieved 19 January 2021.
  9. "Nithiin, Rakul Preet and Priya Prakash Varrier to star in 'Check'". The News Minute. 2020-10-01. Retrieved 2021-02-27.

ఇతర లంకెలు

[మార్చు]