Jump to content

ప్రియా ప్రకాష్ వారియర్

వికీపీడియా నుండి
ప్రియా ప్రకాష్ వారియర్
జననం
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థవిమలా కాలేజ్
తల్లిదండ్రులుప్రకాష్ వారియర్ (తండ్రి)
ప్రీతా (తల్లి)
వెబ్‌సైటుpriyavarrier.com

ప్రియా ప్రకాష్ వారియర్ ఒక భారతీయ సినీనటి.[1]

సోషల్ మీడియా లో మారుమోగిన పేరు

[మార్చు]

ఈమె తొలి చిత్రం ఓరు అడార్ లవ్ లో భాగంగా నటించిన పాట మాణిక్య మళరయ పూవి యొక్క ఒక భాగం సినిమా ప్రచారంలో భాగంగా విడుదలైంది. అందులో ఈమె పలికించిన హావభావాలకు సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోయింది.[2][3][4][5]

ఫిర్యాదు

[మార్చు]

కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ నటి ప్రియాప్రకాశ్‌ వారియర్‌ - తనపై తెలంగాణలో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ అందిన ఫిర్యాదులకు సంబంధించి తనపై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈమేరకు ఆమె తన న్యాయవాది ద్వారా 2018 ఫిబ్రవరి 20 సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రియా వారియర్‌ నటించిన ‘ఒరు అదుర్‌ లవ్‌’ చిత్రంలోని ఓ పాటలోని అంశాలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు మేరకు.. ఆ చిత్ర దర్శకుడిపై కూడా హైదరాబాద్‌లో కేసు నమోదైనది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఫిర్యాదులందిన నేపథ్యంలో.. ఆమె తన వ్యాజ్యంలో ఆ పాటపై వివరణ ఇచ్చారు. 1978 నాటి ఓ పాత జానపద గీతం నుంచి పాటను తీసుకున్నామని.. అందులోని భావాలను అర్ధం చేసుకోకుండా, లోతుల్లోకి వెళ్లకుండా, వక్రీకరించి ఎవరో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఫిర్యాదులతో భావ ప్రకటన స్వేచ్ఛకు అవరోధం కలుగుతుందని వ్యాజ్యంలో నివేదించారు.[6]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష ఇతర విషయాలు మూలాలు
2018 తనహా ఆమెనే మలయాళం "మేలే శూన్యాగాషం" పాటలో [7] [8]
2019 ఓరు అదార్ లవ్ ప్రియా వారియర్ అరంగేట్రం [9]
2021 చెక్ యాత్ర / ఇసాబెల్ తెలుగు [10][11][12]
ఇష్క్ అనసూయ "అను" [13]
2022 4 ఇయర్స్ గాయత్రి అరుణ్‌కుమార్ మలయాళం [14]
2023 లైవ్ [15]
కొల్ల శిల్పా [16]
సుభద్రాహరణం సుభద్ర షార్ట్ ఫిల్మ్
బ్రో వీణ తెలుగు [17][18]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (16 July 2023). "ప్రియా ప్రియా చంపొద్దే..." Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  2. "This Valentine's Week, everyone's sharing this adorable Malayalam song clip on social media". The Indian Express (in ఇంగ్లీష్). 2018-02-11. Retrieved 2018-02-11.
  3. "Priya Prakash Varrier Went Viral With A Wink. 'Can't Believe It,' She Tweets". NDTV. Retrieved 2018-02-12.
  4. Vivek Surendran (2018-02-08). "Priya Prakash Varrier garners 1 million followers on Instagram, co-actor crosses just a lakh". India Today. Retrieved 2018-02-12.
  5. "Who is internet's latest sensation Priya Prakash Varrier?". Hindustan Times. Retrieved 2018-02-12.
  6. "'సుప్రీం'ను ఆశ్రయించిన నటి ప్రియా వారియర్‌". ఈనాడు. 2018-02-20. Archived from the original on 2017-01-20. Retrieved 2017-01-20.
  7. "Thanaha Movie Review {2.5/5}: Critic Review of Thanaha by Times of India", The Times of India, retrieved 28 March 2021
  8. "'Thanaha' song: Catch a glimpse of Priya Prakash Varrier in 'Mele Shoonyagasham'". The Times of India. 4 November 2018. Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  9. "Priya Prakash Varrier film Oru Adaar Love now has a new climax. This is why". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 16 April 2023. Retrieved 2023-04-16.
  10. K., Janani (1 October 2020). "Check first look poster out: Nithiin, Rakul Preet and Priya Prakash Varrier film gets a title". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 24 October 2020. Retrieved 24 January 2021.
  11. "Priya Prakash Varrier All Set To Check-Mate You Along With Nithiin And Rakul Preet Singh". India News, Breaking News | India.com. 2021-01-22. Retrieved 2021-02-27.
  12. Namasthe Telangana (29 May 2021). "అలాంటి పాత్రలు చేయను". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  13. "Wink Girl Priya Prakash Varrier and Teja Sajja's Ishq first look poster out". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 7 March 2021. Retrieved 27 March 2021.
  14. "Priya Prakash Varrier to play Gayathri in Ranjith Sankar's '4 Years'". The Times of India. 22 August 2022. Archived from the original on 21 September 2022. Retrieved 21 September 2022.
  15. "First look of VK Prakash's Live out". The New Indian Express. Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.
  16. "Rajisha Vijayan, Vinay Forrt, and Priya Prakash Varrier to headline 'Kolla'". The Times of India. 12 May 2022. Archived from the original on 21 September 2022. Retrieved 21 September 2022.
  17. "'PKSDT' set to hit theatres: Pawan Kalyan and Sai Dharam Tej fans rejoice". The Times of India. 2023-03-24. ISSN 0971-8257. Archived from the original on 12 May 2023. Retrieved 2023-05-16.
  18. Andhra Jyothy (19 July 2023). "పవన్‌ కల్యాణ్‌ను చూసి చాలా నేర్చుకున్నాను". Archived from the original on 19 July 2023. Retrieved 19 July 2023.

బయటి లంకెలు

[మార్చు]