సుహాస్
స్వరూపం
సుహాస్ | |
---|---|
జననం | సుహాస్ పాగోలు 19 ఆగస్ట్ 1990 |
విద్యాసంస్థ | కాకరపర్తి భావనారాయణ కళాశాల |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2015– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | లలిత [1] |
సుహాస్ తెలుగు సినిమా నటుడు. అతను మొదట కొన్ని లఘుచిత్రాలలో నటించి, 2018లో విడుదలైన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.[2] ఇతను మొదటిసారి కథానాయకుడిగా నటించిన కలర్ ఫోటో చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2018 | పడి పడి లేచే మనసు | సుహాస్ - సూర్య మిత్రుడు | ||
2019 | మజిలీ | జోంటీ | [4] | |
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ | ఏజెంట్ బాల "బాబీ" వెంకట సుబ్రమణ్య స్వామి | |||
డియర్ కామ్రేడ్ | మార్టిన్ | |||
ప్రతిరోజూ పండగే | సుహాస్ | [5] | ||
2020 | ఉమామహేశ్వర ఉగ్రరూపస్య | కొర్ర సుహాస్ | నెట్‌ఫ్లిక్స్ | |
కలర్ ఫోటో | జయ కృష్ణ | ఆహా ఓటీటీలో విడుదలైంది
హీరోగా తొలి సినిమా |
[6] | |
2021 | రంగ్ దే | సుహాస్ | ||
అర్ధ శతాబ్దం | కోటి | ఆహా ఓటీటీలో విడుదలైంది | ||
గమనం | అబ్దుల్లా | |||
ఫ్యామిలీ డ్రామా | రామ | [7] | ||
హెడ్స్ అండ్ టేల్స్ | ||||
2022 | మిషన్ ఇంపాజిబుల్ | గిలానీ | ||
హిట్ 2: ద సెకెండ్ కేస్ | కుమార్ | |||
2023 | రైటర్ పద్మభూషణ్ | [8] | ||
మను చరిత్ర | ||||
2024 | అంబాజీపేట మ్యారేజి బ్యాండు | |||
శ్రీరంగనీతులు | ||||
ప్రసన్నవదనం | ||||
జనక అయితే గనక | [9] | |||
ఆనందరావ్ అడ్వంచర్స్ | జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో | [10] | ||
కేబుల్ రెడ్డి | ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో | [11] |
లఘు చిత్రాలు
[మార్చు]- ది అతిధి
- కళాకారుడు
- రాధికా
- నందన్ "ది సైకో"
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | షో | పాత్ర | ఇతర విషయాల |
---|---|---|---|
2017 | నేను మీ కళ్యాణ్ | లక్కీ | మినీ -సిరీస్ ; ఐదు ఎపిసోడ్స్ లో నటించాడు |
2020 | షిట్ హప్పెన్స్ | అతిధి పాత్ర | |
2023 | యాంగర్ టేల్స్ |
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 10TV (18 November 2020). "సుహాస్ 7 ఇయర్స్ లవ్ స్టోరీ | Suhas 7 Years True Love with His Partner" (in telugu). Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ 10 TV (20 August 2020). "బ్యాగ్రౌండ్ లేదు కానీ ప్రూవ్ చేసుకున్నారు!." (in telugu). Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?". EENADU. Retrieved 2024-03-13.
- ↑ The Hans India (29 December 2019). "Nani launches 'Majili' actor's next" (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
- ↑ "Prati Roju Pandage Review {2.5/5}: Predictable but saved by good performances". The Times of India.
- ↑ ""Shooting of Colour Photo is on the verge on completion," says debutante director Sandeep Raj - Times of India". The Times of India.
- ↑ Sakshi (20 July 2021). "సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' ఫస్ట్‌లుక్ విడుదల". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
- ↑ The Hindu (2 January 2021). "Suhas as 'Writer Padmabhushan'". The Hindu (in Indian English). Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
- ↑ TV9 Telugu (2 July 2024). "జనక అయితే గనక అంటున్న సుహాస్.. మరో డిఫరెంట్ మూవీతో టాలెంటడ్ యాక్టర్". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (18 January 2023). "చేతిలో పాల సీసాతో భూలోకానికి.. సుహాస్ కొత్త సినిమా ఫన్నీ లుక్". Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.
- ↑ Namasthe Telangana (19 August 2023). "'కేబుల్ రెడ్డి' ప్రారంభం". Archived from the original on 19 August 2023. Retrieved 19 August 2023.
- ↑ Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.