Jump to content

హెడ్స్ అండ్ టేల్స్

వికీపీడియా నుండి
హెడ్స్ అండ్ టేల్స్
దర్శకత్వంసాయి కృష్ణ ఎన్రెడ్డి
కథసందీప్ రాజ్
తారాగణంసునీల్‌, సుహాస్‌, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య
ఛాయాగ్రహణంవెంకట్ ఆర్ శాఖమూరి
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థలు
పాకెట్ మనీ పిక్చర్స్, రమ్య క్రియేషన్స్
పంపిణీదార్లుజీ5
విడుదల తేదీ
22 అక్టోబరు 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.కె.ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్, రమ్య క్రియేషన్స్ బ్యానర్ల పై ప్రదీప్ అంగిరేకుల, రమ్య చౌదరి నిర్మించిన ఈ సినిమాకు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించాడు. సునీల్‌, సుహాస్‌, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను 2021 అక్టోబరు 8న నటి రెజీనా విడుదల చేయగా,[1] ట్రైలర్‌ను 2021 అక్టోబరు 16న విడుదల చేశారు.[2] హెడ్స్ అండ్ టేల్స్ సినిమా ‘జీ5’ ఓటీటీలో అక్టోబరు 22న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: పాకెట్ మనీ పిక్చర్స్, రమ్య క్రియేషన్స్
  • నిర్మాతలు:ప్రదీప్ అంగిరేకుల, రమ్య చౌదరి
  • కథ, స్క్రీన్‌ప్లే:సందీప్ రాజ్
  • దర్శకత్వం: సాయి కృష్ణ ఎన్రెడ్డి
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆర్ శాఖమూరి
  • ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్

మూలాలు

[మార్చు]
  1. NTV (8 October 2021). "రెజీనా ఆవిష్కరించిన 'హెడ్స్ అండ్ టేల్స్' ఫ‌స్ట్‌లుక్‌". Archived from the original on 20 అక్టోబరు 2021. Retrieved 20 October 2021.
  2. Eenadu (16 October 2021). "ముగ్గురు అమ్మాయిల తలరాతలు.. హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ చూశారా? - heads and tales official trailer". Archived from the original on 20 అక్టోబరు 2021. Retrieved 20 October 2021.
  3. TV9 Telugu (9 October 2021). "సునీల్ ప్రధాన పాత్రలో 'హెడ్స్ అండ్ టేల్స్'.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్." Archived from the original on 20 అక్టోబరు 2021. Retrieved 20 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]