ఖతర్నాక్
Jump to navigation
Jump to search
ఖతర్నాక్ (2006 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | అమ్మ రాజశేఖర్ |
నిర్మాణం | బి.వి.యస్.యన్.ప్రసాద్ |
తారాగణం | రవితేజ, ఇలియానా |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర |
భాష | తెలుగు |
ఖతర్నాక్ 2006 లో అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కథాచిత్రం.[1] ఇందులో రవితేజ, ఇలియానా ముఖ్యపాత్రల్లో నటించారు.
తారాగణం[మార్చు]
- దాసు గా రవితేజ
- ఇలియానా
- ప్రకాష్ రాజ్
- బిజు మీనన్
- వేణుమాధవ్
- ఆలీ
- బ్రహ్మానందం
- ఎం. ఎస్. నారాయణ
- సుమన్ శెట్టి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- రాజా రవీంద్ర
- కరాటే కల్యాణి
- భరత్ రెడ్డి
మూలాలు[మార్చు]
- ↑ G. V, Ramana (14 December 2006). "Katarnak Movie review". idlebrain.com. Retrieved 20 March 2018.