Jump to content

అమ్మ రాజశేఖర్

వికీపీడియా నుండి

అమ్మ రాజశేఖర్ భారతీయ చిత్ర దర్శకుడు, కొరియోగ్రాఫర్. అతను ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేశాడు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ రణం. అతను కొరియోగ్రాఫర్‌గా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి దర్శకుడుగా మారిన టెక్నీషి యన్‌. గోపిచంద్‌ రణం, రవితేజ ఖతర్నాక్‌, నితిన్‌ టక్కరి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను బిగ్ బాస్ తెలుగు 4 రియాల్టీ షోలో ఇతర సభ్యులతో పాటు 2020 సెప్టెంబరు 6న పాల్గొన్నాడు. [1] ఇతనితో పాటు దర్శకుడు సూర్యకిరణ్ కూడా ఆ షోలో పాల్గొన్నాడు. [2]

జీవిత విశేషాలు

[మార్చు]

అమ్మ రాజశేఖర్ 1979 మే 25న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జన్మించాడు.

చిత్రాలు[3]

[మార్చు]

దర్శకునిగా

[మార్చు]

కొరియోగ్రాఫర్ గా

[మార్చు]

సినిమా నటునిగా

[మార్చు]

సినిమా రచయితగా

[మార్చు]
  • ఖతర్నాక్

మూలాలు

[మార్చు]
  1. "Exclusive biography of #AmmaRajasekhar and on her life". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-09-07.
  2. "బిగ్‌బాస్‌-4 : హౌస్‌లోకి ఇద్దరు డైరెక్టర్స్‌!". Sakshi. 2020-09-05. Retrieved 2020-09-07.
  3. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-09-07.
  4. "Azaad (2000)". Indiancine.ma. Retrieved 2020-09-07.

బాహ్య లంకెలు

[మార్చు]