బిజు మీనన్
బిజు మీనన్ | |
|---|---|
| జననం | 1970 సెప్టెంబరు 9[1] |
| జాతీయత | భారతీయుడు |
| పాఠశాల/కళాశాలలు | సెయింట్. థామస్ కాలేజ్, త్రిస్సూర్ |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1995–ప్రస్తుతం |
| ఎత్తు | 1.8 m (5 ft 11 in) |
| భాగస్వామి | |
| పిల్లలు | 1 |
| పురస్కారాలు |
|
బిజు మీనన్ (జననం 1970 సెప్టెంబరు 9) ఒక భారతీయ నటుడు. ఆయన ప్రధానంగా మలయాళ చిత్రాలలో కనిపిస్తాడు. అయితే కొన్ని తమిళ, తెలుగు సినిమా క్రెడిట్‌లను కూడా కలిగి ఉన్నాడు.[2] ఆయన 1994లో మలయాళ చిత్రం పుత్రన్‌తో అరంగేట్రం చేశాడు. రెండు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో 150కి పైగా చిత్రాలలో నటించాడు. ఉత్తమ సహాయ నటుడిగా ఒక జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[3] మూడు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, తొమ్మిది ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు.[4] అర్క్కారియమ్ చిత్రానికి 2021లో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును పొందాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]బిజు మీనన్ మలయాళ మాజీ నటి సంయుక్త వర్మను 2002 నవంబరు 21న వివాహం చేసుకున్నాడు. ఆమె మజా, మధురనోంబరక్కట్టు, మేఘమల్హర్ చిత్రాలలో అతనితో కలిసి నటించింది.[5][6] ఈ దంపతులకు 2006 సెప్టెంబరు 14న దక్ష్ ధార్మిక్ అనే కుమారుడు జన్మించాడు.[7]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]తెలుగు
[మార్చు]| Year | Film | Character | Notes |
|---|---|---|---|
| 2006 | ఖతర్నాక్ | న్యాయవాది | |
| 2006 | రణం | భగవతి | |
| 2023 | వాల్తేరు వీరయ్య |
అవార్డులు
[మార్చు]| Year | Award | Category | Film | Result | Notes |
| 2022 | జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ సహాయ నటుడు | అయ్యప్పనుం కోషియుమ్ | విజేత | |
| 2021 | కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | ఉత్తమ నటుడు | ఆర్క్కారియమ్ | విజేత | |
| 1997 | కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | రెండవ ఉత్తమ నటుడు | కృష్ణగుడియిల్ ఓరు ప్రణయకాలతు | విజేత | |
| 2010 | కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | రెండవ ఉత్తమ నటుడు | T. D. దాసన్ Std. VI B | విజేత | |
| 2010 | కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు | ఉత్తమ సహాయ నటుడు | మరిక్కుండోరు కుంజాడు, గాధమా | విజేత | |
| 2011 | కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు | రెండవ ఉత్తమ నటుడు | వివిధ సినిమాలు | విజేత | |
| 2020 | కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు | ఉత్తమ నటుడు | అయ్యప్పనుం కోషియుమ్ | విజేత | |
| 1999 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ సహాయ నటుడు | పత్రం, కన్నెఝూతి పొట్టుం తొట్టు | విజేత | |
| 2000 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ సహాయ నటుడు | మిలీనియం స్టార్స్ | విజేత | |
| 2001 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ స్టార్ పెయిర్ అవార్డు (సంయుక్త వర్మతో) | మేఘమల్హర్ | విజేత | |
| 2011 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ | స్నేహవీడు, సీనియర్స్, ఉలకం చుట్టం వాలిబన్ | విజేత | |
| 2012 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ | ఆర్డినరీ, రన్ బేబీ రన్ | విజేత | |
| 2013 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | హాస్య పాత్రలో ఉత్తమ నటుడు | రోమన్స్ | విజేత | |
| 2014 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు | వెల్లిమూంగ | విజేత | |
| 2015 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ | అనార్కలి | విజేత | |
| 2016 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ | అనురాగ కరికిన్ వెల్లం | విజేత | |
| 2010 | ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సహాయ నటుడు (మలయాళం) | మరిక్కుండోరు కుంజాడు | విజేత | |
| 2012 | ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సహాయ నటుడు (మలయాళం) | ఆర్డినరి | విజేత | |
| 2017 | నార్త్ అమెరికన్ ఫిల్మ్ అవార్డ్స్ | పాపులర్ హీరో ఆఫ్ ది ఇయర్ | అనురాగ కరికిన్ వెల్లం | విజేత | |
| 2010 | వనిత ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ సహాయ నటుడు | మరిక్కుండోరు కుంజాడు | విజేత | |
| 2011 | ఆసియావిజన్ అవార్డులు | ప్రత్యేక జ్యూరీ అవార్డు | మరిక్కుండోరు కుంజాడు | విజేత | |
| 2013 | ఆసియావిజన్ అవార్డులు | రెండవ ఉత్తమ నటుడు | రోమన్స్ | విజేత | |
| 2017 | ఆసియానెట్ కామెడీ అవార్డులు | అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు | రక్షాధికారి బైజు ఒప్పు | విజేత | |
| 2018 | ఆనంద్ టీవీ అవార్డులు | ప్రముఖ నటుడు | రక్షాధికారి బైజు ఒప్పు | విజేత | |
| 2022 | మజావిల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు | ఉత్తమ ఎంటర్‌టైనర్ నటుడు | అయ్యప్పనుం కోషియుమ్ | విజేత | |
| 2022 | 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ప్రముఖ పాత్రలో ఉత్తమ నటుడు - విమర్శకులు | ఆర్క్కారియమ్ | విజేత | |
| 2022 | 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు | ఆర్క్కారియమ్ | నామినేట్ చేయబడింది |
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Biju Menon profile". CiniDiary. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 October 2013.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "Interview with Biju Menon". The Times of India. 26 January 2014. ఒరిజినల్ నుండి 26 March 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2015.
- ↑ "National Film Awards: 'Soorarai Pottru' best film; Sachy best director; honours for Aparna Balamurali, Biju Menon".
- ↑ "ശരിക്കും, ആ നിമിഷം എപ്പോഴായിരുന്നു". Mathrubhumi. the original నుండి 29 November 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2013.
- ↑ "Biju Menon Weds Samyuktha Varma". ఒరిజినల్ నుండి 30 January 2009 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 December 2008.
- ↑ "Biju Menon in another villain role Bollywood News, Telugucinema, Kollywood". ఒరిజినల్ నుండి 21 November 2008 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 December 2008.
- ↑ "Samyuktha Varma's latest picture goes viral". The Times of India.