కిస్ (2013 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిస్
దర్శకత్వంఅడివి శేష్
నిర్మాతసాయి కిరణ్ అడవి
తారాగణంఅడివి శేష్, ప్రియా బెనర్జీ
ఛాయాగ్రహణంశానియేల్ దేవ్
సంగీతంశ్రీచరణ్ పాకాల, పెటె వండర్
విడుదల తేదీ
2013 సెప్టెంబరు 12 (2013-09-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

కిస్ 2013, సెప్టెంబరు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. అడివి శేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అడవి శేషు, ప్రియా బెనర్జీ నటించారు.[1][2]

నటవర్గం[మార్చు]

 • అడివి శేష్ (సన్నీ)
 • ప్రియా బెనర్జీ (ప్రియా)
 • చంద్ర అడివి (ప్రియా తండ్రి)
 • షఫీ మోయిన్ (మూర్తి)
 • భరత్ రెడ్డి (రవి)
 • ఆనంద్ బచ్చు (గోపి)
 • భాను ఎనమండ్ర (లక్ష్మీ)
 • రామకృష్ణ కొండముడి (మహేష్)
 • ఉజ్వల్ కస్తల (కుమార్)
 • వెరోనిక వాలెన్సియా (అంజెలా)

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: అడివి శేష్
 • నిర్మాత: సాయి కిరణ్ అడవి
 • సంగీతం: శ్రీచరణ్ పాకాల, పెటె వండర్
 • ఛాయాగ్రహణం: శానియేల్ దేవ్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల అందించగా, రెండు పాటలకు పెటె వండర్ సంగీతం అందించాడు.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."పిల్ల బాగుంది (రచన: రవికాంత్ పేరేపు)"రవికాంత్ పేరేపుపూజన్ కోహ్లీ, ప్రీతి నైట్03:16
2."దోచావు మనసే (రచన: చంద్ర అడవి)"చంద్ర అడవినిత్య బయ్యా (సంగీతం: పెటె వండర్)03:26
3."ఈ క్షణం (రచన: రవికాంత్ పేరేపు)"రవికాంత్ పేరేపురవికాంత్ పేరేపు04:08
4."ఎన్నో నవరాగాలే (రచన: సిరాశ్రీ)"సిరాశ్రీరవికాంత్ పేరేపు03:12
5."ప్రేమేనా" సులేఖ04:46
6."పరుగులే (రచన: చక్రవర్తుల)"చక్రవర్తులకౌసల్య03:28
7."కిస్సీ కిస్ (రచన: కవి 'రియల్')"కవి 'రియల్'కవి 'రియల్' (సంగీతం: పెటె వండర్)03:00
8."గోల్డెన్ గేట్ (వాయిద్యం)" శ్రీచరణ్ పాకాల1:39
9."పరిచయం (వాయిద్యం)" శ్రీచరణ్ పాకాల0:56
10."మ్యాజిక్ (వాయిద్యం)" శ్రీచరణ్ పాకాల00:36
11."డ్రైవింగ్ మిస్ ప్రియా (వాయిద్యం)" శ్రీచరణ్ పాకాల1:36
12."హీరో (వాయిద్యం)" శ్రీచరణ్ పాకాల02:06
13."రక్షణ (వాయిద్యం)" శ్రీచరణ్ పాకాల02:46
14."గుడ్ బై (వాయిద్యం)" శ్రీచరణ్ పాకాల1:23
15."సన్ రైజ్ (వాయిద్యం)" శ్రీచరణ్ పాకాల04:48
Total length:41:48

స్పందన[మార్చు]

ఈ చిత్రానికి రెడిఫ్.కామ్ 2.5/5 రేటింగ్ ఇచ్చింది.

మూలాలు[మార్చు]

 1. "Adivi Sesh's new film Kiss". The Times of India. Archived from the original on 2013-07-24. Retrieved 9 July 2019.
 2. http://www.rediff.com/movies/report/slide-show-1-priya-banerjee-i-am-nervous-about-kiss/20130912.htm

ఇతర లంకెలు[మార్చు]