గని (2021 సినిమా)
Jump to navigation
Jump to search
గని | |
---|---|
![]() | |
దర్శకత్వం | కిరణ్ కొర్రపాటి |
కథా రచయిత | కిరణ్ కొర్రపాటి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జార్జ్ సి. విల్లియమ్స్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 2022 ఏప్రిల్ 8 2022 ఏప్రిల్ 22 - ఓటీటీ | - థియేటర్
దేశం | ![]() |
భాష | తెలుగు |
బడ్జెట్ | 35 కోట్ల |
గని 2021లో నిర్మించిన తెలుగు సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ తేజ్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను 2021, జూలై 30న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు[1][2],అనివార్య కారణాల వాళ్ళ విడుదల వేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను 2022 మార్చి 17న విడుదల చేసి[3], సినిమాను 2022 ఏప్రిల్ 8న విడుదల చేసి[4][5], ఏప్రిల్ 22న ఆహా ఓటీటీలో విడుదలైంది.[6]
నటీనటులు[మార్చు]
- వరుణ్ తేజ్
- ఉపేంద్ర [7]
- సునీల్ శెట్టి
- జగపతి బాబు
- సాయి మంజ్రేకర్
- నవీన్ చంద్ర
- నదియా
- తమన్నా - ప్రత్యేక గీతంలో [8]
సాంకేతిక నిపుణులు[మార్చు]
- సమర్పణ: అల్లు అరవింద్
- దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
- నిర్మాతలు: అల్లు బాబీ, సిద్ధు ముద్ద
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
- ఫైట్స్: మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ [9]
- సినిమాటోగ్రాఫర్: జార్జ్ సి. విల్లియమ్స్
మూలాలు[మార్చు]
- ↑ News18 Telugu (28 January 2021). "Varun Tej Ghani: వరుణ్ తేజ్ 'గని' విడుదల తేది ఖరారు.. మెగా పంచ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్." News18 Telugu. Retrieved 26 May 2021.
- ↑ TV9 Telugu (28 January 2021). "Ghani Movie Update: వరుణ్ తేజ్ 'గని' వచ్చేది అప్పుడే.. అఫీషియల్‌గా ప్రకటించిన చిత్రయూనిట్.. - varun tej ghani movie release date out". TV9 Telugu. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
- ↑ Sakshi (17 March 2022). "'గని' ట్రైలర్ వచ్చేసింది, యాక్షన్ సీన్స్ మాములుగా లేవుగా." Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
- ↑ Namasthe Telangana (8 April 2022). "వరుణ్‌తేజ్ 'గని' మూవీ రివ్యూ". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
- ↑ Andhra Jyothy (8 April 2022). "సినిమా రివ్యూ: గని". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
- ↑ Andhra Jyothy (17 April 2022). "ఓటీటీలో 'గని' ఎప్పుడంటే." Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
- ↑ News18 Telugu (30 January 2021). "ఉపేంద్ర ఈజ్ బ్యాక్.. అల్లు అర్జున తర్వాత మరో మెగా హీరో మూవీలో". News18 Telugu. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
- ↑ Andhrajyothy (12 January 2022). "Ghani : తమన్నా ఐటెమ్ సాంగ్ వచ్చేస్తోంది". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
- ↑ Andhrajyothy (26 May 2021). "యాక్షన్‌కు రెడీ అవుతోన్న 'గని'". www.andhrajyothy.com. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.