Jump to content

అదితి శంకర్

వికీపీడియా నుండి
అదితి శంకర్
జననం
అదితి శంకర్

(1993-06-19) 1993 జూన్ 19 (వయసు 31)[1]
జాతీయతఇండియన్
విద్యాసంస్థశ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం
వృత్తినటి, గాయని, డాక్టర్
క్రియాశీల సంవత్సరాలు2022–ప్రస్తుతం
తల్లిదండ్రులు

అదితి శంకర్‌ (జననం 1993 జూన్ 19) భారతీయ నటి, గాయని, డాక్టర్. ఆమె ప్రముఖంగా తమిళ చలనచిత్రాలలో పని చేస్తుంది. దర్శకుడు ఎం. ముత్తయ్య అందించిన బ్లాక్ బస్టర్ తమిళ చిత్రం విరుమాన్ (2022)లో నటుడు కార్తీతో కలిసి అదితి శంకర్ నటిగా రంగప్రవేశం చేసింది. ఆమె ప్రముఖ దర్శకుడు శంకర్‌ తనయ.[2]

బాల్యం, విద్య

[మార్చు]

అదితి శంకర్ తమిళనాడులోని చెన్నైలో 1993 జూన్ 19న జన్మించింది. ఆమె భారతీయ చలనచిత్ర నిర్మాత ఎస్. శంకర్ కుమార్తె. ఆమెకు ఒక అక్క ఐశ్వర్య శంకర్, ఒక తమ్ముడు అర్జిత్ శంకర్ ఉన్నారు.

అదితి శంకర్ శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె విరుమాన్‌తో తన అరంగేట్రం చేసింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Role Notes Ref
2022 విరుమాన్ అరంగేట్రం [3][4]
2023 TBA నిర్మాణంలో ఉంది [5][6]

డిస్కోగ్రఫీ

[మార్చు]

నేపథ్య గాయని

[మార్చు]
Year Film Song Lyrics Notes Ref
2022 గని "రోమియో జూలియట్" రఘురాం తెలుగు సినిమా [7]
విరుమాన్ "మధుర వీరన్" రాజు మురుగన్ తమిళ సినిమా [8]

సంగీత వీడియోలు

[మార్చు]
Year Title Singer(s)
2022 వనక్కం చెన్నై చెస్ ఎ.ఆర్. రెహమాన్

మూలాలు

[మార్చు]
  1. "'I can never deny my privilege': Tamil actress Aditi Shankar". The New Indian Express. 17 August 2022. Retrieved 24 August 2022.
  2. "Viruman: కార్తి చిత్రం పూర్తి". web.archive.org. 2023-01-05. Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Aditi Shankar plays Thenmozhi in Viruman!". sify.com. 16 September 2021. Archived from the original on 16 September 2021. Retrieved 18 June 2022.
  4. "Karthi and Aditi Shankar to start shooting for new film Viruman". ThePrimetime. 18 September 2021. Retrieved 18 June 2022.
  5. "Sivakarthikeyan and Aditi Shankar's Maveeran shoot begins". ottplay.com. 7 August 2022. Retrieved 13 August 2022.
  6. "Sivakarthikeyan, Aditi Shankar's Maaveeran goes on floors in Chennai. Director Shankar attends pooja". India Today. 7 August 2022. Retrieved 13 August 2022.
  7. "Aditi Shankar steals the show at 'Romeo Juliet' song launch event". cinechitchat.com. 9 February 2022. Archived from the original on 9 ఫిబ్రవరి 2022. Retrieved 18 June 2022.
  8. "Aditi Shankar Reveals How She Got Opportunity to Sing in Viruman". news18.com. 9 August 2022. Retrieved 13 August 2022.