విరుమాన్
Appearance
విరుమాన్ | |
---|---|
దర్శకత్వం | ఎం. ముత్తయ్య |
రచన | ఎం. ముత్తయ్య |
నిర్మాత | సూర్య జ్యోతిక |
తారాగణం | కార్తీ అదితి శంకర్ ప్రకాష్ రాజ్ రాజకిరణ్ |
ఛాయాగ్రహణం | సెల్వకుమార్ ఎస్. కే |
కూర్పు | వెంకట్ రాజేన్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 12 ఆగస్టు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తమిళ్ |
విరుమాన్ 2022లో విడుదలైన తమిళ సినిమా. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు ఎం.ముత్తయ్య దర్శకత్వం వహించాడు.[1] కార్తీ, అదితి శంకర్, ప్రకాష్ రాజ్, రాజకిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఆగష్టు 12న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- కార్తీ
- అదితి శంకర్[3]
- ప్రకాష్ రాజ్
- రాజకిరణ్
- శరణ్య పొన్వన్నన్
- సూరి
- కరుణాస్
- ఇంద్రజ
- మైనా నందిని[4]
- మనోజ్ భారతిరాజా
- రాజ్ కుమార్
- సింగంపులి
- వడివుకరాసి
- ఆర్కే సురేష్
- ఇంధుమతి
- నందిని
- అరుంధతి
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (15 January 2022). "'విరుమాన్' ఫస్ట్ లుక్ రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The News Minute (12 August 2022). "Viruman review: Karthi's rural entertainer is tepid and formulaic" (in ఇంగ్లీష్). Retrieved 12 August 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ 10TV (6 September 2021). "శంకర్ కూతురు హీరోయిన్.. బాధ్యత తీసుకున్న సూర్య!" (in telugu). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ The Times of India (16 December 2021). "After Kamal Haasan's Vikram, Myna Nandini in Karthi's Viruman" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.