కార్తిక్ శివకుమార్
| కార్తి | |
|---|---|
Karthi in May 2012 | |
| జననం | కార్తిక్ శివకుమార్ 1977 మే 25[1] తమిళనాడు, భారతదేశం |
| నివాస ప్రాంతం | Chennai, Tamil Nadu, India |
| విశ్వవిద్యాలయాలు | |
| వృత్తి | Film actor |
| క్రియాశీలక సంవత్సరాలు | 2007–present |
| భార్య / భర్త | Ranjini Chinnaswamy (2011—present) |
| పిల్లలు | 1 |
| తల్లిదండ్రులు | Sivakumar Lakshmi |
| బంధువులు | Suriya (brother) Jyothika (sister–in–law) Brindha (sister) |
కార్తీక్ శివకుమార్ ప్రముఖ భారతీయ నటుడు. ఇతను కార్తీ అని పిలువబడుతుంటాడు. తమిళ సినిమాల్లో నటించిన కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమవ్వటం వల్ల, ఆయా తెలుగు అనువాదాలకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం వల్ల తనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. మణిరత్నం దగ్గర అసిస్టంట్ దర్శకుడిగా పనిచేసిన కార్తీ 2007లో పరుత్తివీరన్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2010లో అయరతిల్ ఒరువాన్, పయ్యా, నాన్ మహాన్ అల్లా; 2011లో సిరుతై సినిమాల వరుస విజయాల వల్ల కార్తీ తమిళ సినీపరిశ్రమలో గుర్తింపు పొందాడు.[2]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| † † � | ఇంకా విడుదల కాని సినిమా లేదా టీవీ నిర్మాణాలను సూచిస్తుంది. |
- అన్ని సినిమాలు తమిళమే తప్ప వేరే విధంగా గమనించండి
| సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2004 | ఆయుధ ఎజుతు | మైఖేల్ స్నేహితుడు | గుర్తింపు లేని పాత్ర; అసిస్టెంట్ డైరెక్టర్ కూడా |
| 2007 | పరుత్తివీరన్ | పరుత్తివీరన్ | గెలిచింది— ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు - తమిళం
గెలిచింది— తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర ప్రత్యేక బహుమతి గెలిచింది— ఉత్తమ నటుడిగా విజయ్ అవార్డు |
| 2010 | ఆయిరథిల్ ఒరువన్ | ముత్తు | నామినేషన్ - ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు - తమిళం
తెలుగులో యుగానికి ఒక్కడు |
| పైయా | శివ | నామినేషన్ - ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు - తమిళం
తెలుగులో ఆవారా | |
| నాన్ మహాన్ అల్లా | జీవ ప్రకాశం | ఉత్తమ నటుడిగా విజయ్ అవార్డుకు నామినేట్ అయ్యారు
తెలుగులో నా పేరు శివ | |
| 2011 | సిరుతై | DSP రత్నవేల్ పాండియన్ & రాకెట్ రాజా | |
| కో | అతనే | "అగా నాగా" పాటలో అతిథి పాత్ర
తెలుగులో రంగం | |
| 2012 | సగుణి | కమలకన్నన్ | తెలుగులో శకుని |
| 2013 | అలెక్స్ పాండియన్ | అలెక్స్ పాండియన్ | తెలుగులో బ్యాడ్ బాయ్ |
| ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా | అళగు రాజా & యువ ముత్తుకృష్ణన్ | ||
| బిర్యానీ | సుగన్ | తెలుగులో బిరియాని | |
| 2014 | మద్రాస్ | కాళి | గెలిచింది— ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు - తమిళం
గెలిచింది— ఉత్తమ నటుడిగా SIIMA క్రిటిక్స్ అవార్డు |
| నామినేట్ అయ్యారు— ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు – తమిళ్
ప్రతిపాదన — ఉత్తమ నటుడిగా విజయ్ అవార్డు | |||
| 2015 | కొంబన్ | కొంబయ్య పాండియన్ (కొంబన్) | |
| 2016 | ఊపిరి | శీను | నామినేట్ అయ్యారు— ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు – తెలుగు |
| తెలుగులో ఒకేసారి చిత్రీకరించబడింది | |||
| తోజా | |||
| కాష్మోరా | కాష్మోరా & రాజ్ నాయక్ | తెలుగులో కాష్మోరా | |
| 2017 | కాట్రు వెలియిడై | వరుణ్ చక్రపాణి (VC) | తెలుగులో చెలియా |
| థీరన్ అధికారం ఒండ్రు | డిఎస్పీ థీరన్ తిరుమారన్ | గెలిచింది— ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు – తమిళం
గెలుచుకుంది— ఉత్తమ నటుడిగా ఎడిసన్ అవార్డు తెలుగులో ఖాకీ | |
| 2018 | కడైకుట్టి సింగం | పెరునాజి గుణసింగం (కడైకుట్టి సింగం) | నామినేట్ - ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా SIIMA అవార్డు |
| 2019 | డెవ్ | దేవ్ రామలింగం | తెలుగులో దేవ్ |
| కైథి | దిల్లీ | గెలిచింది— ఉత్తమ నటుడిగా నార్వే తమిళ చలనచిత్రోత్సవ అవార్డు
తెలుగులో ఖైదీ | |
| తంబి | శరవణన్ (విక్కీ) | తెలుగులో దొంగ | |
| 2021 | సుల్తాన్ | విక్రమ్ (సుల్తాన్) | తెలుగులో సుల్తాన్ |
| 2022 | విరుమన్ | విరుమన్ | |
| పొన్నియిన్ సెల్వన్: నేను | వల్లవరైయన్ వందియదేవన్ | నామినేషన్ - ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు - తమిళం | |
| సర్దార్ | ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ & చంద్రబోస్ "సర్దార్" | ||
| 2023 | పొన్నియిన్ సెల్వన్: II | వల్లవరైయన్ వందియదేవన్ | |
| జపాన్ | జపాన్ ముని | 25వ చిత్రం | |
| 2024 | మెయ్యజగన్ | మెయ్యజగన్ | గెలుచుకున్నారు- ఉత్తమ నటుడిగా SIIMA క్రిటిక్స్ అవార్డు |
| కంగువా | రథాంగాసన్ & కమాండర్ ర్యాన్ | అతిధి పాత్ర | |
| 2025 | హిట్: ది థర్డ్ కేస్ | ACP వీరప్పన్ IPS | తెలుగు సినిమా, అతిధి పాత్ర |
| వా వాథియార్ | ఇన్స్పెక్టర్ రామేశ్వరన్ | తెలుగులో అన్నగారు వస్తారు | |
| 2026 | సర్దార్ 2 † | ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ & చంద్రబోస్ "సర్దార్" | పోస్ట్-ప్రొడక్షన్ |
| మార్షల్ † | టిబిఎ | చిత్రీకరణ |
వాయిస్ నటుడిగా
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర |
|---|---|---|
| 2022 | విక్రమ్ | దిల్లీ |
| 2023 | మార్క్ ఆంటోనీ | కథకుడు |
| 2025 | 3 బీహెచ్‌కే |
డిస్కోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాట | భాష | స్వరకర్త | గమనికలు |
|---|---|---|---|---|---|
| 2007 | పరుత్తివీరన్ | "ఊరోరం పులియమరం" | తమిళం | యువన్ శంకర్ రాజా | |
| 2012 | సగుణి | "కంధ కార వడై" | జి.వి. ప్రకాష్ కుమార్ | ||
| 2013 | బిర్యానీ | "మిసిసిపీ" | తమిళం | యువన్ శంకర్ రాజా | |
| తెలుగు | డబ్ చేయబడిన వెర్షన్ | ||||
| 2017 | మగలిర్ మట్టుమ్ | "గుబు గుబు గుబు" | తమిళం | గిబ్రాన్ | |
| 2018 | పార్టీ | "చా చా చారే" | ప్రేమ్‌గి అమరెన్ | విడుదల కాని చిత్రం | |
| 2022 | ఒకే ఒక జీవితం | "మారిపోయే" | తెలుగు | జేక్స్ బిజోయ్ | |
| కణం | "మారిపోచో" | తమిళం | |||
| సర్దార్ | "యెరుమయిలేరి" | జి.వి. ప్రకాష్ కుమార్ | |||
| 2023 | జపాన్ | "టచింగ్ టచింగ్" | |||
| తెలుగు | డబ్ చేయబడిన వెర్షన్ |
మూలాలు
[మార్చు]- ↑ "Happy Birthday Karthi!". The Times of India. 25 May 2013. Archived from the original on 27 జూన్ 2013. Retrieved 25 May 2013.
- ↑ Andhrajyothy (5 November 2023). "లైక్‌లు కాదు... లైఫ్ తెలియాలి". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
ఇతర లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Karthi పేజీ