Jump to content

రంగం (చిత్రం)

వికీపీడియా నుండి
(రంగం (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
రంగం
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం భాస్కర్
నిర్మాణం దిల్ రాజు
చిత్రానువాదం వాసు వర్మ
తారాగణం జీవా
అజ్మల్ అమీర్
కార్తీక
పియా బాజ్‌పాయ్
సంగీతం హేరిస్ జైరాజ్
సంభాషణలు బి.వి.ఎస్ రవి
ఛాయాగ్రహణం రిచర్డ్ ఎం నాధన్
కూర్పు ఆంధోని
నిడివి 166 నిమిషాలు
భాష తెలుగు

రంగం 2011 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. తమిళ చిత్రం కో దీనికి మాతృక. ఇది తెలుగులో మంచి విజయం సాధించింది. జీవా, కార్తీకా నాయర్ నాయకానాయికలుగా నటీంచారు. కథ, కథనం చాలా బాగున్నాయి. హేరిస్ జైరాజ్ సంగీతం అదనపు ఆకర్షణ.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]