Jump to content

అజ్మల్ అమీర్

వికీపీడియా నుండి
అజ్మల్ అమీర్
జననం (1985-11-08) 1985 నవంబరు 8 (వయసు 39)
విద్యాసంస్థవిన్నిట్సియా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఉక్రెయిన్
వృత్తిసినిమా నటుడు, మాజీ వైద్యుడు
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరేంజు అజ్మల్
పిల్లలుఆలిం జెయ్యన్

అజ్మల్ అమీర్ (జననం 8 నవంబర్ 1985) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, మాజీ వైద్యుడు.[1] ఆయన 2005లో ఫిబ్రవరి 14 సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2008లో విడుదలైన అంజతే సినిమాతో మంచి పేరు తెచ్చుకొని రెండు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అజ్మల్ 8 నవంబర్ 1985న కేరళలోని అలువాలో జన్మించాడు.  ఆయన విన్నిట్సియా యూనివర్సిటీ, ఉక్రెయిన్‌ లో  వైద్య విద్యను పూర్తి చేశాడు.[2]  అజ్మల్‌కు ఇద్దరు సోదరులు అస్కర్, అబిత్  ఉన్నారు.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2005 ఫిబ్రవరి 14 కళాశాల విద్యార్ధి తమిళం తొలిచిత్రం
2007 ప్రణయకాలం రంజిత్ మలయాళం
2008 అంజతే కిరుబాకరన్ (కిరుబా) తమిళం
D-17 అజ్మల్ మలయాళం
మాదాంబి రామకృష్ణన్ పిళ్లై మలయాళం
2009 TN 07 AL 4777 గౌతం అయ్యంగార్ తమిళం
తిరు తిరు తురు తురు అర్జున్ తమిళం
2010 డి నోవా ఖైల్డ్ మలయాళం
2011 కో వసంతన్ పెరుమాళ్ తమిళం
లక్కీ జోకర్స్ విశాల్ మలయాళం తెలుగులో రంగం
2012 రచ్చ జేమ్స్ తెలుగు
అరికే సంజయ్ షెనాయ్ మలయాళం
మాట్రాన్ వసంతన్ పెరుమాళ్ తమిళం తెలుగులో బ్రదర్స్
2013 కరుప్పంపట్టి కోథాయ్ కోకోపార్డో/మనోహర్ తమిళం
బ్యాంగిల్స్ వివేక్ మలయాళం
2014 ప్రభంజనం చైతన్య తెలుగు
వెట్రి సెల్వన్ వెట్రి సెల్వన్ తమిళం
2015 లోహం అళగన్ పెరుమాళ్ మలయాళం
టు కంట్రీస్ ఉల్లాస్ కుమారన్ మలయాళం
బెన్ పూజారి మలయాళం అతిథి పాత్ర
2016 వెన్నెల్లో హాయ్ హాయ్ సుశీల తెలుగు
2018 ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ \ తెలుగులో రేయికి వేయిక‌ళ్ళు గణేష్ తమిళం
2019 చితిరం పెసుతడి 2 విక్కీ తమిళం
దేవి 2 రుద్ర తమిళం
అభినేత్రి 2 తెలుగు
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వీఎస్ జగన్నాథ్ రెడ్డి తెలుగు
2020 నుంగంబాక్కం ఇన్‌స్పెక్టర్ శంకర్ తమిళం
2021 నేత్రికన్ డాక్టర్ జేమ్స్ దినా తమిళం
క్షణం మలయాళం
2022 పథం వలవు వరదన్ మలయాళం
పాపన్ సోలమన్/సైమన్ మలయాళం ద్విపాత్రాభినయం
ఈయల్ TBA మలయాళం చిత్రీకరణ
బంగారం TBA మలయాళం చిత్రీకరణ
పిసాసు II TBA తమిళం చిత్రీకరణ
తీరగదర్శి TBA తమిళం చిత్రీకరణ
సెకండ్ షో TBA తమిళం/సింహళం పూర్తయింది

మూలాలు

[మార్చు]
  1. The Times of India (2022). "Ajmal Ameer". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  2. Manmadhan, Prema (27 September 2008). "A 'hit' prescription". The Hindu. Chennai, India. Archived from the original on 25 March 2009. Retrieved 11 March 2009.
  3. "Malayalam actor Ajmal's brother, Askar makes his acting debut". Ibnlive.in.com. 5 April 2013. Archived from the original on 4 December 2013. Retrieved 18 October 2013.

బయటి లింకులు

[మార్చు]