వెన్నెల్లో హాయ్ హాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెన్నెల్లో హాయ్ హాయ్
దర్శకత్వంవంశీ
కథమల్లాది వెంకట కృష్ణ మూర్తి
నిర్మాతడి.వెంకటేష్
తారాగణంఅజ్మల్ అమీర్, నికితా నారయణ్
ఛాయాగ్రహణంఎం.వి.రఘు
కూర్పుబస్వా పైడిరెడ్డి
సంగీతంచక్రి
విడుదల తేదీ
2016 ఫిబ్రవరి 5 (2016-02-05)
సినిమా నిడివి
110 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వెన్నెల్లో హాయ్ హాయ్ 2016లో విడుదలైన తెలుగు సినిమా. నికిత శ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై డి.వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. అజ్మల్ అమీర్, నికితా నారయణ్, స్నేహ, వర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2016 ఫిబ్రవరి 5న విడుదలైంది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: డి.వి. సినీ క్రియేషన్స్
  • నిర్మాత: డి.వెంకటేష్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ
  • సంగీతం: చక్రి
  • సినిమాటోగ్రఫీ: ఎం.వి.రఘు
  • గాయకులు: కార్తీక్, కృష్ణ చైతన్య, కౌసల్య, సుధామయి, సుదీక్ష
  • పాటలు: ప్రవీణ్ లక్నా
  • మాటలు: చందు

మూలాలు[మార్చు]

  1. The Times of India (2017). "Ajmal game for versatile roles" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2022. Retrieved 6 August 2022.

బయటి లింకులు[మార్చు]