ఖైదీ (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖైదీ
దర్శకత్వంలోకేష్ కనగరాజ్
రచనలోకేష్ కనగరాజ్
పోన్ పార్తీబన్
నిర్మాతఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు
ఎస్‌.ఆర్‌.ప్రభు
తిరుప్పూర్‌ వివేక్‌
తారాగణంకార్తీ
నరైన్
ఛాయాగ్రహణంసత్యన్‌ సూర్యన్‌
కూర్పుఫిలోమన్‌ రాజు
నిర్మాణ
సంస్థ
డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
విడుదల తేదీ
25 అక్టోబరు 2019 (2019-10-25)
సినిమా నిడివి
146 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసుest. 107కోట్లు[1]

ఖైదీ 2019లో తమిళంతో పాటు తెలుగులో విడుదలైన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. కార్తీ, నరైన్‌, రమణ, హరీశ్ పేరడీ, జార్జ్‌ మార్యన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 అక్టోబర్ 25న విడుదలైంది.

డిల్లీ బాబు (కార్తి) ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీ. పదేళ్ల శిక్ష పూర్తయ్యాక సత్ ప్రవర్తన కారణంగా మిగతా నాలుగేళ్ల శిక్ష తగ్గించి అతణ్ని విడుదల చేస్తారు. అప్పటిదాకా ఒక్కసారీ చూడని తన కూతురిని చూడాలని బయలుదేరుతుండగా ఒక పెద్ద ప్రమాదం నుంచి దాదాపు 40 మంది పోలీసు అధికారుల్ని కాపాడాల్సిన బాధ్యత అతడిపై పడుతుంది. అతను ఈ పనిని ఎలా నిర్వర్తించాడు? ఈ క్రమంలో తను ప్రాణాల మీదికి ఎలా తెచ్చుకున్నాడు? చివరకు కూతుర్ని అతను కలిసాడు లేదా? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్:డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
  • నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
  • సంగీతం: సామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌
  • ఎడిటింగ్‌: ఫిలోమన్‌ రాజు

మూలాలు

[మార్చు]
  1. "Bigil, Petta, Viswasam, Kanchana 3, Nerkonda Paarvai, Kaithi power Kollywood's theatrical takings in 2019 to Rs 1000 cr". Firstpost (in ఇంగ్లీష్). 4 December 2019. Archived from the original on 28 December 2019. Retrieved 9 December 2019.
  2. Sakshi (25 October 2019). "'ఖైదీ' మూవీ రివ్యూ". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
  3. 10TV (25 October 2019). "ఖైదీ - రివ్యూ" (in telugu). Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)