హరీశ్ పేరడీ
స్వరూపం
హరీష్ పేరడీ | |
---|---|
జననం | చలప్పురం, కోజికోడ్, కేరళ, భారతదేశం |
వృత్తి | నటుడు, డ్రమాటిస్ట్ |
జీవిత భాగస్వామి | బిందు |
పిల్లలు | విష్ణు, వైధీ |
తల్లిదండ్రులు | గోవిందన్ నాయర్, సావిత్రి |
హరీశ్ పేరడీ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2000లో మలయాళం సినిమా 'నరసింహం' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు.[1]
నటించిన సినిమాలు
[మార్చు]మలయాళం
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర |
---|---|---|---|
2000 | నరసింహం | ఇందుచూడన్ స్నేహితుడు | |
2008 | డే ఇంగొట్టు నొక్కీయే | ||
2009 | ఆయిరత్తిల్ ఒరువన్ | ||
రెడ్ చిల్లీస్ | ఫ్రాంకో ఆలాంగ్డన్ | ||
2013 | లెఫ్ట్ రైట్ లెఫ్ట్ | కైతేరి సహదేవన్ | |
నాథన్ | కే.పీ.ఏ.సీ భరతన్ | ||
విశుధన్ | వవచన్ | ||
2014 | గ్యాంగ్స్టర్ | మైఖేల్ | |
నాన్ | నకులన్ | ||
వర్షం | |||
పాలిటెక్నిక్ | |||
2015 | లైఫ్ అఫ్ జోసుట్టి | జోసెఫ్ | |
లోహం | |||
2016 | జాలం | ||
మూన్నాం నాల్ నిజాయరాజ్హెచ | |||
రోసాప్పూక్కాలం | |||
పులి మురుగన్ | మేస్త్రి | ||
ప్రీతం | పూజారి | ||
2017 | ఓరు మెక్సికన్ అపరాథ | ||
కప్పుకేసినో | |||
మై స్కూల్ | |||
ప్రేతముందు సూక్షిక్కుక | |||
యబై | రవి | ||
గోదా | రవి | ||
ఆయాల జీవిచరిప్పుదు | |||
2019 | జనాధిపన్ | కన్నూర్ విశ్వన్ | |
శుభరాత్రి | హరి | ||
మనోహరం | ఒత్తతర ప్రభాకరన్ | ||
2020 | మార్గర ఓరు కలువేచ నున్న | గోవర్ధమాన్ | |
ఇదం | రాధాకృష్ణన్ | ||
షై లాక్ | మీనన్ | అతిథి పాత్ర | |
2021 | ఐస్ ఒరతి | కుంజుణ్ణి | |
ఎరిదా | ద్విభాషా సినిమా | ||
మరక్కార్: అరేబియా సముద్ర సింహం | మంగట్తాచం | ద్విభాషా సినిమా | |
మడ్డి | |||
ఉడుంబు | |||
TBA | నీరవం | నిర్మాణంలో ఉంది | |
భీష్మ పర్వం | స్వామి | నిర్మాణంలో ఉంది | |
వరల్ | పోస్ట్ ప్రొడక్షన్ | ||
వీరును | పోస్ట్ ప్రొడక్షన్ |
తమిళం
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర |
---|---|---|---|
2016 | కిడారి | .కలై సాథుర్ ఎమ్మెల్యే | |
ఆందవన్ కట్టళై | డిపోర్టాషన్ ఆఫీసర్ | ||
2017 | విక్రమ్ వేద | చెట్ట | |
మెర్సల్ | డా. అర్జున్ జాచార్య్య | [2] | |
2018 | స్కెచ్ | సేట్టు | |
కోలమవు కోకిల | భాయ్ | ||
వంజాగర్ ఉలగం | జార్జ్ | ||
ఆన్ దేవతై | శామ్యూల్ | ||
క బోడీస్కేప్స్ | |||
పందెం కోడి - 2 | కరుమయి | ||
2019 | రాట్చసి | రామలింగం | |
కజ్హుగు 2 | ఎమ్మెల్యే | ||
కైత్తి \ ఖైదీ | స్టీఫెన్ రాజ్ | ||
మార్కెట్ రాజా ఎంబిబిఎస్ | మినిస్టర్ రామ్ దాస్ | ||
తంబీ | సుధాకర్ | ||
2020 | తానా | ||
2021 | సుల్తాన్ | పోలీస్ కమీషనర్ | |
జాంగో | సైంటిస్ట్ మైఖేల్ | ||
వేళన్ | వేలుచమి | ||
2022 | కొంబు వత్సా సింగందా | వెల్లప్పన్ | |
ఇతరుక్కుమ్ తునిందవన్ | ఇంబా మామయ్య | ||
ఆయ్నగరం | |||
విక్రమ్ |
|}
తెలుగు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర |
---|---|---|---|
2017 | స్పైడర్ | సిబిఐ హెడ్ ఆఫీసర్ | ద్విభాషా సినిమా |
2022 | మిషన్ ఇంపాజిబుల్ | [3] |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (2 December 2016). "Theatre artiste Hareesh Peradi, who impressed in Aandavan Kattalai,says that he is looking forward to playing more such meaningful roles" (in Indian English). Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
- ↑ The New Indian Express (22 November 2017). "Falling into a deep lake: Actor Hareesh Peradi and his lessons from Mersal". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
- ↑ NTV (4 August 2021). "'మిషన్ ఇంపాజిబుల్'లో మలయాళ నటుడు హరీశ్ పేరడి". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హరీశ్ పేరడీ పేజీ