Jump to content

విక్రమ్ (2022 సినిమా)

వికీపీడియా నుండి
విక్రమ్
దర్శకత్వంలోకేష్ కనగరాజ్
రచనలోకేష్ కనగరాజ్
Dialogue byరత్న కుమార్
నిర్మాతకమల్ హాసన్
ఆర్.మహేంద్రన్
తారాగణంకమల్ హాసన్
విజ‌య్ సేతుప‌తి
ఫ‌హాద్ ఫాజిల్
ఛాయాగ్రహణంగిరీష్ గంగాధరన్
కూర్పుఫిలోమిన్ రాజ్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్
పంపిణీదార్లురెడ్ జైంట్ మూవీస్ (తమిళనాడు)
హెచ్ ఆర్ పిక్చర్స్ (కేరళ)
పెన్ స్టూడియోస్ (ఉత్తర భారత్)
ప్రైమ్ మీడియా (యునైటెడ్ స్టేట్స్)
ఏపీ ఇంటర్నేషనల్ (ప్రపంచవ్యాప్తంగా)
విడుదల తేదీs
2022 జూన్ 3 (2022-06-03)(థియేటర్)
2022 జులై 8 (2022-07-08)( హాట్ స్టార్ ఓటీటీలో )
దేశం భారతదేశం
భాషతెలుగు

విక్ర‌మ్ 2022లో విడుదల అయిన యాక్ష‌న్ సినిమా. రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ హాస‌న్, ఆర్.మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్‌ 3న త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో విడుదలైంది.[1][2]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (14 March 2022). "కమల్ హాసన్ 'విక్రమ్' రిలీజ్ డేట్ ఫిక్స్" (in ఇంగ్లీష్). the original నుండి 12 May 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (3 June 2022). "'విక్రమ్‌' మూవీ రివ్యూ". the original నుండి 4 June 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 June 2022.
  3. Namasthe Telangana (13 May 2022). "'విక్రమ్‌'లో అతిథిగా." the original నుండి 17 May 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 May 2022.