జి.మరిముత్తు
స్వరూపం
జి. మరిముత్తు | |
---|---|
జననం | 1967 జూలై 12 |
మరణం | 2023 సెప్టెంబరు 8 చెన్నై, తమిళనాడు | (వయసు 56)
మరణ కారణం | గుండెపోటు |
వృత్తి | దర్శకుడు, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1999–2023 |
జీవిత భాగస్వామి | భాగ్యలక్ష్మి (m. 1994) |
పిల్లలు | అఖిలన్, ఐశ్వర్య |
జి.మరిముత్తు (1967 జూలై 12 - 2023 సెప్టెంబరు 8) భారతదేశానికి చెందిన సినిమాదర్శకుడు, నటుడు. ఆయన కన్నుమ్ కన్నుమ్ (2008)తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.[1]
జి. మారిముత్తు మణిరత్నం, వసంత సీమన్, ఎస్.జె సూర్య వద్ద సహాయ దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ఆ తర్వాత 1999లో వాలి సినిమాతో నటుడిగా మారాడు. ఆయన 2008లో కన్నుమ్ కన్నుమ్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.
నటించిన సినిమాలు
[మార్చు]- వాలి (1999)
- ఉదయ (2004)
- కణ్ణుమ్ కణ్ణుమ్ (2008)
- యుద్ధం సే (2011)
- ఆరోహణం (2012)
- నిమిర్నదు నిల్ (2014)
- జీవా (2014)
- కొంబన్ (2015)
- త్రిష ఇల్లన నయనతార (2015)
- కిరుమి (2015)
- ఉప్పు కరువాడు (2015)
- పుగాస్హ్ (2016)
- మాప్లా సింగం (2016)
- మరుదు (2016)
- తిరుణాల్ (2016)
- కుత్తరమే తాండనై (2016)
- పగిరి (2016)
- కోడి (2016)
- వీర శివాజీ (2016)
- భైరవా (2017)
- ఎనక్కు వనిత అడిమైగల్ (2017)
- యమన్ (2017)
- యాక్కై (2017)
- నాగరవాలం (2017)
- రుబాయి (2017)
- కూతథిల్ ఒరుతాం (2017)
- మగలీర్ మట్టుమ్ (2017)
- ఇప్పడై వెల్లుం (2017)
- మధుర వీరన్ (2018)
- కడైకుట్టి సింగం (2018)
- కట్టు పాయ సర్ ఇంత కాళీ (2018)
- పరియేఱుమ్ పెరుమాళ్ (2018)
- తుపాకీ మునై (2018)
- పందెం కోడి - 2 (2018)
- సిలుక్కువారుపట్టి సింగం (2018)
- శత్రు (2019)
- మెహందీ సర్కస్ (2019)
- మి. లోకల్ (2019)
- పప్పీ (2019)
- జైలర్
దర్శకుడు
[మార్చు]సంవత్సరం | సినిమా | గమనికలు |
---|---|---|
2008 | కన్నుం కన్నుమ్ | |
2014 | పులివాల్ |
టెలివిజన్
[మార్చు]- ఎతిర్ నీచల్ (2022-ప్రస్తుతం)
- పోరంత వీడ పుగుంత వీడ (2022, స్పెషల్ షో)
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|---|
2022 | తమిళ్ రాకర్జ్ | TBA | SonyLIV | పూర్తయింది | [2] |
మరణం
[మార్చు]మారిముత్తు 2023 సెప్టెంబరు 08న ఓ టీవీ సీరియల్‌కు డబ్బింగ్ చెబుతూ ఉండగా సడెన్‌గా కుప్పకూలిపోయాడు, వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గుండెపోటు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.[3] ఆయనకు భార్య భాగ్యలక్ష్మీ, పిల్లలు అఖిలన్, ఐశ్వర్య ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (2020). "G. Marimuthu". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
- ↑ Tamilrockerz | Official Teaser | Tamil | SonyLIV Originals | Streaming Soon (in ఇంగ్లీష్), retrieved 2022-07-04
- ↑ Mana Telangana (8 September 2023). "తమిళ నటుడు మారిముత్తు కన్నుమూత". Archived from the original on 8 సెప్టెంబరు 2023. Retrieved 8 September 2023.