ఖాకీ
Appearance
ఖాకీ | |
---|---|
దర్శకత్వం | హెచ్. వినోద్ |
రచన | హెచ్. వినోత్ |
దీనిపై ఆధారితం | ఆపరేషన్ బావారై |
నిర్మాత | ప్రభు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు ఉమేశ్ గుప్తా సుభాష్ గుప్తా |
తారాగణం | కార్తీ రకుల్ ప్రీత్ సింగ్ అభిమన్యు సింగ్ |
ఛాయాగ్రహణం | సత్యన్ సూరన్ |
కూర్పు | టి.శివానందీశ్వరన్ |
సంగీతం | గిబ్రాన్ |
నిర్మాణ సంస్థ | డ్రీం వారియర్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 17 నవంబరు 2017 |
సినిమా నిడివి | 163 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఖాకీ 2017లో విడుదలైన తెలుగు సినిమా. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో '‘ధీరన్ అదిగారమ్ ఒండ్రు' గా, తెలుగులో 'ఖాకీ' పేరుతో 2017 నవంబరు 17లో విడుదలైంది. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.[1]
కథ
[మార్చు]ధీరజ్ (కార్తీ) పోలీస్ కావటంకోసం చాలా కష్టపడతాడు. ఈ క్రమంలో ప్రియ (రకుల్ ప్రీత్ సింగ్) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పోలీస్ ట్రైనింగ్ ముగించుకొని డి.ఎస్.పిగా చార్జ్ తీసుకొన్నాక ధీరజ్ (కార్తీ) చూసిన మొదటి ఫైల్ ఓ హత్యలకు సంబంధించింది. ఈ పరిస్థితుల్లో ధీరజ్ ఏం చేస్తాడు? ఆ గ్యాంగ్ నేత ఓమాను ఎలా ట్రాప్ చేస్తాడు? చివరకు ధీరజ్ ఎలా విజయం సాధిస్తాడు అన్నదే మిగతా కథ.[2]
నటీనటులు
[మార్చు]- కార్తీ
- రకుల్ ప్రీత్ సింగ్
- అభిమన్యు సింగ్
- బోస్ వెంకట్
- మనోబాల
- సోనియా
- రోహిత్ పాథక్
- నారా శ్రీనివాస్
- సురేందర్ ఠాకూర్
- ప్రయాస్ మాన్
- కిషోర్ కందం
- జమీల్ ఖాన్
- కళ్యాణి నటరాజన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: డ్రీం వారియర్ పిక్చర్స్
- నిర్మాతలు: ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు, ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా[3]
- దర్శకత్వం: హెచ్. వినోత్ [4]
- సంగీతం : గిబ్రాన్
- పాటలు: వెన్నెలకంటి
- కెమెరా: సత్యన్ సూరన్
- మాటలు: శశాంక్ వెన్నెలకంటి
- ఆర్ట్: కె.ఖాదిర్
- ఎడిటింగ్: టి.శివానందీశ్వరన్
- ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్
మూలాలు
[మార్చు]- ↑ The Hindu, Y. Sunita (30 October 2017). "Delving into cop's psyche". The Hindu (in Indian English). Archived from the original on 16 జూలై 2018. Retrieved 28 June 2021.
- ↑ Sakshi (17 November 2017). "'ఖాకీ' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
- ↑ Sakshi (25 September 2017). ".7...7...7 వస్తున్నాడీ ఖాకి!". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
- ↑ Deccan Chronicle (14 September 2017). "Karthi is a complete actor: Vinoth". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూలై 2018. Retrieved 28 June 2021.