బ్యాడ్ బాయ్
స్వరూపం
| బ్యాడ్ బాయ్ (2013 తమిళం సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | సురాజ్ |
| నిర్మాణం | కె.ఇ.జ్ఞానవేల్ రాజా |
| కథ | సురాజ్ |
| తారాగణం | కార్తీ అనుష్క సుమన్ తల్వార్ |
| సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
| ఛాయాగ్రహణం | శరవణన్ |
| కూర్పు | ప్రవీణ్ కె.ఎల్. ఎన్.బీ. శ్రీకాంత్ |
| నిర్మాణ సంస్థ | స్టూడియో గ్రీన్ |
| పంపిణీ | స్టూడియో గ్రీన్ |
| భాష | తమిళం |
'బ్యాడ్ బాయ్' తెలుగు డబ్బింగ్ చిత్రం.2013 న సురాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కార్తీ, అనుష్క, సుమన్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీప్రసాద్ అందించారు.[1]
తారాగణం
[మార్చు]- కార్తీ
- అనుష్క
- సుమన్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: సురాజ్
- సంగీతం: దేవీ శ్రీప్రసాద్
- కథ: సురాజ్
- ఛాయ గ్రహణం: శరవణన్
- కూర్పు: కె.ఎల్.ప్రవీణ్ , ఎన్.బి.శ్రీకాంత్
- నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్ రాజా
- నిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్
- విడుదల:2013.
మూలాలు
[మార్చు]- ↑ "Bad Boy (2013)". Indiancine.ma. Retrieved 2025-08-28.
