సవ్యసాచి (2018 సినిమా)
Jump to navigation
Jump to search
సవ్యసాచి | |
---|---|
దర్శకత్వం | మొండేటి చందు |
రచన | నవీన్ కుమార్ |
నిర్మాత | నవీన్ యెర్నేని సి.వి. మోహన్ వై. రవి శంకర్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | తిరు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | మైత్రి మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 2 నవంబరు 2018 |
సినిమా నిడివి | 131 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
సవ్యసాచి 2018లో యాక్షన్ డ్రామా నేపథ్యంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. మొండేటి చందు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, సి.వి. మోహన్, వై. రవి శంకర్ లు నిర్మించారు.[1] ఈ చిత్రంలో నాగ చైతన్య, మాధవన్, నిధి అగర్వాల్, భూమిక చావ్లా ప్రధాన పాత్రలో నటించారు. ఈషా రెబ్బ అతిథి పాత్రలో నటించింది.
నటీనటులు
[మార్చు]- నాగ చైతన్య (విక్రమ్, ఆదిత్య(ద్విపాత్రాభినయం))
- మాధవన్ (అరుణ్ రాజ్ వర్మ)
- నిధి అగర్వాల్ (చిత్ర)
- భూమిక చావ్లా (సిరి, విక్రమ్, ఆదిత్య అక్క)
- కౌసల్య (మహాలక్ష్మి, విక్రమ్, ఆదిత్య, సిరిల తల్లి)
- ఈషా రెబ్బ (అతిథి పాత్ర)
- భరత్ రెడ్డి (సిరి భర్త)
- వెన్నెల కిశోర్ (కిట్టు)
- దిశిత సెహ్గల్ (మహ/ మహాలక్ష్మి, సిరి కూతురు)
- రావు రమేశ్ (డాక్టర్)
- తాగుబోతు రమేశ్ (నంద కిషోర్)
- విద్యుల్లేఖ రమన్ (తులసి ప్రసాద్)
- నాగినీడు (అరున్ తండ్రి)
- బ్రహ్మాజీ (పోలీస్ చీఫ్)
- వైవా హర్ష (హర్ష)
- షకళక శంకర్ (సత్తిబాబు లవంగం)
- సత్య (తెనాలి)
- హైపర్ ఆది (పద్మనాభం)
పాటల పట్టిక
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "వై నాట్ (రచన: అనంత శ్రీరామ్)" | పి.వి.ఎన్.ఎస్ రోహిత్, మనీషా ఈరబత్తిని | 2:59 | ||||||
2. | "నిన్ను రోడ్డు మీద (రచన: రామజోగయ్య శాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి)" | పృధ్వి చంద్ర, మౌనిమా చంద్రభట్ల | 3:40 | ||||||
3. | "ఒక్కరంటే ఒక్కరు (రచన: రామజోగయ్య శాస్త్రి)" | శ్రీనిధి తిరుమల | 3:26 | ||||||
4. | "టిక్ టిక్ టిక్ (రచన: అనంత శ్రీరామ్)" | హైమత్, శ్రేయా గోపరాజు | 2:51 | ||||||
5. | "1980,81,82 (రచన: అనంత శ్రీరామ్)" | రాహుల్ సిప్లిగంజ్ | 2:27 | ||||||
6. | "ఊపిరి ఉక్కిరిబిక్కిరి (రచన: అనంత శ్రీరామ్)" | శ్రీ సౌమ్య, శ్రీ క్రిష్ణ, మోహన భోగరాజు | 4:00 | ||||||
7. | "సవ్యసాచి (రచన: కే. శివ దత్త, రామక్రిష్ణ కోడూరి)" | దీపు, రమ్య, రాహుల్, మోహన, హైమత్, మౌనిమ | 3:10 | ||||||
22:33 |
మూలాలు
[మార్చు]- ↑ Jayakrishnan (16 December 2017). "R Madhavan completes schedule of 'Savyasachi'". The Times of India. Archived from the original on 17 ఏప్రిల్ 2018. Retrieved 2 August 2019.