సలీం (సినిమా)
Appearance
సలీం (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.వి.ఎస్.చౌదరి |
---|---|
నిర్మాణం | మోహన్ బాబు |
కథ | వై.వి.ఎస్.చౌదరి |
తారాగణం | మోహన్ బాబు, మంచు విష్ణు, కావేరి ఝా, ఆలీ, రఘుబాబు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం |
సంగీతం | సందీప్ చౌట |
సంభాషణలు | చింతపల్లి రమణ |
ఛాయాగ్రహణం | సి రామ్ ప్రసాద్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ |
పంపిణీ | బిగ్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 22 డిసెంబర్ 2009 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 40 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]మోహన్ బాబు
మంచు విష్ణు[1]
కావేరి ఝా
ఆలీ
రఘుబాబు
తనికెళ్ళ భరణి
బ్రహ్మానందం
భరత్ రెడ్డి
నెపోలియన్
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకత్వం: వై.వి.ఎస్.చౌదరి
కథ : వై.వి.ఎస్.చౌదరి
సంభాషణలు : చింతపల్లి రమణ
నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
పాటలు
[మార్చు]సంగీతం (పాటలు) 2009 నవంబరు 11 న విడుదలైంది. 8 పాటలు ఉన్నాయి.
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
మామా మియా | చంద్రబోస్ (రచయిత) | సందీప్ చౌట | షెఫలిఅల్వరెస్ |
బేబీ బేబీ | చంద్రబోస్ (రచయిత) | సందీప్ చౌట | మేఘగిరీష్ |
కల్తీ కల్తీ | చంద్రబోస్ (రచయిత) | సందీప్ చౌట | సందీప్ చౌతా,చంద్రబోస్ |
స్వర్గం నరకం | చంద్రబోస్ (రచయిత) | సందీప్ చౌట | నికిత నిగమ్, సౌమ్యారావు |
పూలు గుస గుస | చంద్రబోస్ (రచయిత) | సందీప్ చౌట | ప్రదీప్, సోమ సుందరన్, సోనూ కక్కర్ |
లైట్ లే లో | చంద్రబోస్ (రచయిత) | సందీప్ చౌట | సంజీవ్ వాద్వాని, నికిత నిగమ్ |
ఐ వాన్న టాక్ టూ యూ | చంద్రబోస్ (రచయిత) | సందీప్ చౌట | నికిత నిగమ్ |
ఫ్రీక్ ఔట్ | చంద్రబోస్ (రచయిత) | సందీప్ చౌట | అమెడట, గీతా మాధురి. |
మూలాలు
[మార్చు]- ↑ సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్.ప్రకాష్. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.