కావేరి ఝా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కావేరి ఝా
Kaveri Jha.jpg
జననంకావేరి ఝా
(1983-05-21) 1983 మే 21 (వయస్సు: 36  సంవత్సరాలు)
దర్బాంగ, బీహార్, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2005 – ప్రస్తుతం
ఎత్తు1.73 m (5 ft 8 in)

కావేరి ఝా భారతీయ చలనచిత్ర నటి. తెలుగు మరియు హిందీ చిత్రాల్లో నటించింది.[1]

చిత్ర సమహారం[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతరవివరాలు
2007 బూల్ భులయ్య గిర్జా ఉపధ్యాయ్ హిందీ
2008 నగరం తెలుగు
హైజాక్ పూజా.వి. మధన్ హిందీ
2009 నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ శ్రావ్య తెలుగు
సలీం[2] తెలుగు
జైలు సబీనా ఘనీ హిందీ
ఒక చిత్రం కీర్తి తెలుగు
2010 ఎ ఫ్లాట్ ప్రీతి హిందీ
భం భం బోలే బని హిందీ
2011 భలే మొగుడు భలే పెళ్ళామ్ వీణా తెలుగు
2012 కాందహార్[3] తెలుగు

మూలాలు[మార్చు]

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "కావేరి ఝా, Kaveri zha". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.
  2. తెలఉగు పీపుల్.కాం. "295 ప్రింట్లతో 'సలీమ్'". www.telugupeople.com. Retrieved 26 September 2016.
  3. ఇండియా గిల్జ్.కాం. "తెలుగులో 'కాందహార్'". www.indiaglitz.com. Retrieved 26 September 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=కావేరి_ఝా&oldid=2833247" నుండి వెలికితీశారు