యాక్షన్
Jump to navigation
Jump to search
యాక్షన్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | సుందర్ సి |
రచన | సుభ బద్రి |
స్క్రీన్ ప్లే | వెంకట్ రాఘవన్, సుభ, సుందర్.సి |
కథ | సుందర్.సి |
నిర్మాత | శ్రీనివాస్ ఆదెపు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | డుడ్లీ |
కూర్పు | ఎన్.బి. శ్రీకాంత్ |
సంగీతం | హిప్‌హాప్ తమిళన్ |
విడుదల తేదీ | 2019 నవంబరు 15 |
సినిమా నిడివి | 157 నిముషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
యాక్షన్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించగా సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 15 నవంబర్ 2019లో విడుదలైంది.
కథ[మార్చు]
సుభాష్ (విశాల్) ఇండియన్ ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తుంటాడు. అతని తండ్రి సీఎం. అన్నయ్య (రాంకీ) డిప్యూటి సీఎం. పెద్ద కొడుకుకి తన ముఖ్యమంత్రి పీటం అప్పగించి తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని తండ్రి నిర్ణయం తీసుకుంటాడు. ఆ ప్రకటన చేయడానికి ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు,ఈ మీటింగ్‌కు ప్రధాని అభ్యర్థి వస్తాడు. శ్రవణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాసేపటికే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్‌లో ప్రధాని అభ్యర్థి చనిపోతాడు, ఆయన మరణానికి సుభాష్ అన్ననే కారణమని పుకార్లు వస్తాయి. ఆ పుకార్లలోంచి సుభాష్ తన కుటుంబాలన్ని ఎలా బయటికి తీసుకొస్తాడు అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు[మార్చు]
- విశాల్
- తమన్నా [2]
- యోగిబాబు
- ఐశ్వర్య లక్ష్మీ
- కబీర్ సింగ్ దుహా
- ఛాయా సింగ్
- అకాంక్ష పూరి
- రాంకీ
- భరత్ రెడ్డి
సాంకేతిక నిపుణులు[మార్చు]
- నిర్మాతలు : శ్రీనివాస్ ఆదెపు
- స్క్రీన్ ప్లే: వెంకట్ రాఘవన్, సుభ, సుందర్.సి
- కథ, దర్శకత్వం : సుందర్ సి
- సంగీతం : హిప్‌హాప్ తమిళన్
- ఎడిటర్: ఎన్.బి. శ్రీకాంత్
- సినిమాటోగ్రఫర్ : డుడ్లీ
- స్క్రీన్ ప్లే: వెంకట్ రాఘవన్, సుభ, సుందర్.సి
మూలాలు[మార్చు]
- ↑ V6 Velugu (15 November 2019). "రివ్యూ: యాక్షన్.... విశాల్. తమన్నా జంటగా నటించిన సినిమా". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
- ↑ ChennaiSeptember 8, India Today Web Desk (8 September 2018). "Tamannaah to team up with Vishal again". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.