Jump to content

కబీర్ సింగ్ దుహా

వికీపీడియా నుండి
కబీర్ దుహన్ సింగ్
జననం
కబీర్ దుహన్ సింగ్

8 సెప్టెంబర్ 1986[1]
కోత్వాల్, గొహానా, సోనిపట్, హర్యానా , భారతదేశం
జాతీయత భారతీయుడు
వృత్తినటుడు, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014-ప్రస్తుతం
జీవిత భాగస్వామిసీమ చాహల్‌[2]

కబీర్ సింగ్‌‌ దుహా భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2015లో తెలుగులో విడుదలైన జిల్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2015 జిల్ ఛోటా నాయక్ తెలుగు తెలుగు అరంగేట్రం
కిక్ 2 మున్నా ఠాకూర్
వేదాళం అభినయ్ తమిళం తమిళ అరంగేట్రం
2016 డిక్టేటర్ పాండు భాయ్ తెలుగు
స్పీడున్నోడు జగన్
గరం బిజూ
తుంటరి కిల్లర్ రాజు
సర్దార్ గబ్బర్ సింగ్ ధను
సుప్రీం విక్రమ్ సర్కార్ ప్రతిపాదన- ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడిగా SIIMA అవార్డు (తెలుగు)
జక్కన్న బైరాగి
రెక్క చెజియన్ తమిళం
2017 పటేల్ SIR దేవరాజ్ / DR తెలుగు
ఏంజెల్ గరుడ
హెబ్బులి కబీర్ కన్నడ కన్నడ అరంగేట్రం
అతిరథ సర్కా
2018 సాక్ష్యం విశ్వ వ్యాపార ప్రత్యర్థి తెలుగు
2019 ఉద్ఘర్ష ధర్మేంద్ర కన్నడ
పైల్వాన్ టోనీ
కాంచన 3 భవానీ తమిళం
అరువం విక్రమ్ జయరాజ్
యాక్షన్ సయ్యద్ ఇబ్రహీం మాలిక్ అకా మాలిక్
2020 ఖాలీ పీలీ హిందీ హిందీ అరంగేట్రం
2021 న్యూరాన్ కన్నడ
2022 తీస్ మార్ ఖాన్ తల్వార్ తెలుగు
శాకిని డాకిని కబీర్ తెలుగు
తెర్కతి వీరన్ తమిళం
2023 కబ్జ తెలుగు [3]
శాకుంతలం తెలుగు
వేట విక్రమ్ సింగ్ తెలుగు
2024 సింబా తెలుగు

మూలాలు

[మార్చు]
  1. "Kabir Duhan Singh age". Archived from the original on 26 August 2018. Retrieved 26 May 2018.
  2. Namasthe Telangana (25 June 2023). "ఘనంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ విలన్‌.. ఫోటోలు వైరల్‌". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  3. The Times of India (20 September 2020). "Kabir Duhan Singh is one of the villains in Upendra's next" (in ఇంగ్లీష్). Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.

బయటి లింకులు

[మార్చు]