హెబ్బులి
స్వరూపం
హెబ్బులి | |
---|---|
దర్శకత్వం | ఎస్. కృష్ణ |
స్క్రీన్ ప్లే | ఎస్. కృష్ణ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎ. కరుణాకర్ |
కూర్పు | దీపు ఎస్. కుమార్ |
సంగీతం | అర్జున్ జన్య |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 31 మార్చి 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హెబ్బులి 2023లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో 2017లో ఇదే పేరుతో ఎస్. కృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ఎం. మోహన శివకుమార్ సమర్పణలో సిఎమ్‌బి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సి.సుబ్రహ్మణ్యం తెలుగులోకి అనువదించి విడుదల చేశాడు. సుదీప్, అమలాపాల్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 31న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- సుదీప్[2]
- రవిచంద్రన్
- అమలా పాల్
- కబీర్ దుహన్ సింగ్
- పి.రవిశంకర్
- రవి కిషన్
- రవి కాలే
- కల్యాణి
- అవినాష్
- చిక్కన్న
- అనిల్ కుమార్
- సంజీవ్ సరోవర్
- ప్రాచీ ఆర్. నాయక్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సిఎమ్‌బి ప్రొడక్షన్స్
- నిర్మాత: సి. సుబ్రహ్మణ్యం[3]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్. కృష్ణ
- సంగీతం: అర్జున్ జన్య
- సినిమాటోగ్రఫీ: ఎ. కరుణాకర్
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (18 March 2023). "మార్చి 31న కిచ్చా సుదీప్ "హెబ్బులి"". Archived from the original on 21 March 2023. Retrieved 21 March 2023.
- ↑ Sakshi (28 December 2022). "తెలుగులో కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ 'హెబ్బులి'". Archived from the original on 21 March 2023. Retrieved 21 March 2023.
- ↑ Andhra Jyothy (28 December 2022). "హెబ్బులి డబ్బింగ్ పూర్తి". Archived from the original on 21 March 2023. Retrieved 21 March 2023.