వి. రవిచంద్రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవిచంద్రన్
V.Ravichandran.jpg
జననం
వీరాస్వామి రవిచంద్రన్

(1961-05-30) 1961 మే 30 (వయస్సు 61)
తిరునెల్వేలి, తమిళనాడు, భారతదేశం
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • సంగీత దర్శకుడు
  • పాటల రచయిత
  • టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1982 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సుమతి
(m. 1986)
పిల్లలు3 (మనోరంజన్)[1]
తల్లిదండ్రులు
  • ఎన్. వీరాస్వామి[2] (తండ్రి)
బంధువులుబాలాజీ (సోదరుడు)[3]

వి. రవిచంద్రన్‌ భారతదేశానికి చెందిన సినీ నిర్మాత, దర్శకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు మరియు నటుడు. ఆయన కన్నడ నిర్మాత ఎన్.వీరాస్వామి కుమారుడు. రవిచంద్రన్‌ కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషా సినిమాల్లో నటించాడు. ఆయన బెంగళూరు నగర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నాడు.[4]

సినీ జీవితం[మార్చు]

సంవత్సరం పేరు భాషా భాగ్యస్వామ్యం పాత్ర ఇతర విషయాలు
నటుడు దర్శకుడు నిర్మాత సంగీత దర్శకుడు
1968 ధూమకేతు కన్నడ అవును బాల నటుడు
1971 కుల గౌరవ అవును శంకర్ బాల నటుడు
1982 ప్రేమ మత్సర అవును N/A
ఖాదీమా కళ్లారు అవును అవును జానీ
1983 చక్రవ్యూహ అవును అవును ఖొయా ఖొయా
1984 నానే రాజా అవును రాజా
ఇంక్విలాబ్ హిందీ అవును N/A నిర్మాత
ప్రేమిగల సవాల్ కన్నడ అవును
ప్రళయాంతక అవును అవును రాజా / జానీ నిర్మాత
1985 సవిరా సుళ్లు అవును అవును నిర్మాత
పితామహ అవును
స్వాభిమాన అవును
నన్ను నాన్న హేండ్తి అవును అవును రవి నిర్మాత
పదికకథావన్ తమిళ్ అవును N/A నిర్మాత
1986 నా నిన్న ప్రీతిసువె కన్నడ అవును
అసంభవం అవును
పోయి ముగంగల్ తమిళ్ అవును రాజా రాకేష్
1987 ప్రేమలోక కన్నడ అవును అవును అవును రవి
పరువు రాగం తమిళ్ అవును అవును అవును రవి
సంగ్రామ కన్నడ అవును అర్జున్ బ్రహ్మవర్
1988 బ్రహ్మ విష్ణు మహేశ్వర అవును నారాయణ్
రణధీరా అవును అవును అవును రణధీరా (మురళి)
అంజాడ గండు అవును ఆనంద్
రామన్న శామన్న అవును శ్యామ్
1989 యుద్ధకాండ అవును రవి బ్రహ్మవర్
యుగ పురుష అవును రాజా
కిందారి జోగి అవును అవును అవును కిందారి జోగి / రవి నిర్మాత
పోలి హుదుగా అవును
1990 బన్నాడా గెజ్జే అవును మను
అభిమన్యు అవును
1991 రామాచారి అవును అవును రామాచారి గాయకుడిగా కూడా
శాంతి క్రాంతి అవును అవును అవును సుభాష్
శాంతి-క్రాంతి (తెలుగు ) తెలుగు అవును అవును అవును భరత్
నత్తుక్కు ఓరు నల్లవన్ తమిళ్ అవును అవును అవును భరత్
శాంతి క్రాంతి (హిందీ) హిందీ అవును అవును అవును భరత్
1992 హళ్లి మేష్ట్రు కన్నడ అవును అవును అవును మేష్ట్రు
గోపికృష్ణ అవును అవును అవును గోపికృష్ణ (ముద్దుకృష్ణ)
గురు బ్రహ్మ అవును గురు / బ్రహ్మ ద్విపాత్రాభినయం
చిక్కేజమండ్రు అవును
శ్రీరామచంద్ర అవును శ్రీరామ / చంద్ర
బెల్లియప్ప బంగారప్ప అవును అతిధి పాత్ర
1993 గదిబిడి గండ అవును గోపాల్
అన్నయ్య అవును అన్నయ్య
మనే దెవరు అవును అవును రంగనాథ్
1994 చిన్న అవును అవును చిన్న
రసిక అవును కృష్ణ
జానా అవును రవిశంకర్
1995 పుట్నానా అవును అవును అవును పుట్నానా
1996 సిపాయి అవును అవును అవును సిపాయి / శివు
1997 కలావిడ అవును అవును అవును
మొమ్మగా అవును అవును
చెలువ అవును అవును చెలువ / విజయ్
1998 యారే నేను చెలువే అవును సూర్య
మాంగల్యం తంతునానేనా అవును విజయ్
ప్రీతసోడ్ తప్పా అవును అవును రాజా
1999 రవిమామ అవును రవి
నన్ను నన్న హేండ్తిరు అవును అవును శ్రీరామ్
స్నేహ అవును అవును మురళి
ఓ ప్రేమవే అవును అవును రాజా
చోర చిత్త చోర అవును అవును
2000 మహాత్మ అవును అవును
ప్రీత్సు తప్పెనిల్లా అవును అవును బాలు
ఓ నాన్న నల్లే అవును అవును అవును Raja
2001 ప్రేమక్కే సాయి అవును వేణు
కనసుగారా అవును రవి
ఉసిరే అవును ముత్తు
2002 ప్రీతీ మడో హుడుగారిగేళ్ల అవును రవి
ఏకాంగి అవును అవును అవును అవును రవి
కోదండ రామ అవును అవును అవును కోదండ
2003 పొందగోనా బా అవును రఘు
2004 మల్ల అవును అవును అవును మల్లికార్జున / శివ గేయ రచయిత
రామ కృష్ణ అవును రామ
సాహుకార అవును ముత్తు
2005 అయ్యా అవును N/A
అహం ప్రేమస్మి అవును అవును అవును అవును గాడ్ అఫ్ లవ్ ఎడిటర్ గా కూడా
పాండురంగ విట్టల అవును అవును విఠల
2006 నీనెల్లో నానాల్లే అవును అతిధి పాత్ర
హతావాది అవును అవును అవును అవును బాలు
ఉదాహుట్టిదవులు అవును పుట్టరాజు
రవి శాస్త్రి అవును రవి శాస్త్రి
నీలకంఠ అవును అవును నీలకంఠ
2007 ఉగాది అవును సంజయ్
2008 నీ టాటా నా బిర్లా అవును రవి
2009 రాజకుమారి అవును అతిథి పాత్ర
2010 హూ అవును అవును ఆనంద్
నారియ శీర్ కద్దా అవును గోపాల్
అయితలక్కడి అవును అతిథి పాత్ర
2011 మల్లికార్జున అవును మల్లికార్జున / సూర్య
కళ్ళ మల్ల సుల్ల అవును రవి
2012 నరసింహ అవును నరసింహ
దశముఖ అవును రవీంద్రనాథ్
క్రేజీ లోక అవును బసవరాజ్ కట్టిమనే
2014 క్రేజీ స్టార్ అవును అవును అవును అవును రవి
మాణిక్య అవును ఆదిశేష
దృశ్య అవును రాజేంద్ర పొన్నప్ప
పరమశివా అవును శివ
2015 లవ్ యు అలియా అవును రవి
2016 అపూర్వ అవును అవును అవును అవును రాజశేఖర్
లక్ష్మణ అవును అతిథి పాత్ర
ముంగారు మేల్ 2 అవును ప్రీతం తండ్రి
2017 హెబ్బులి అవును సత్య మూర్తి
2018 సెజెర్ అవును
బుకసుర అవును చక్రవర్తి
2019 పడ్డే హులి అవును మంజు తండ్రి
దశరథ అవును దశరథ
కురుక్షేత్ర అవును కృష్ణ
ఆదృశ్య అవును సూర్యతేజ
2021 కన్నడిగా అవును గుణభద్ర
దృశ్య 2 అవును రాజేంద్ర పొన్నప్ప

మూలాలు[మార్చు]

  1. "Ravichandran to direct son Vikram Ravichandran - Times of India". The Times of India. India. Retrieved 2020-07-10.
  2. "Passion for the reel". Deccan Herald. 23 August 2014. Retrieved 16 May 2020.
  3. "Did you know Naagarahavu turned Vishnuvardhan into a star overnight?". The New Indian Express. India: The New Indian Express. Retrieved 2019-11-21.
  4. Sakshi (12 April 2022). "ప్రముఖ నటుడు రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్‌". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.