రవి కాలే
స్వరూపం
రవి కాలే | |
---|---|
జననం | ఘోడేగన్, మహారాష్ట్ర, భారతదేశం | 1973 అక్టోబరు 28
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1994–ప్రస్తుతం |
రవి కాలే భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1994లో సినీరంగంలోకి అడుగుపెట్టి కన్నడ, తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ సినిమాల్లో నటించాడు.[1] [2] [3] [4]
నటించిన సినిమాలు
[మార్చు]మరాఠీ
[మార్చు]- బంగారువాడి (1995)
- సుంబరన్ (2009)
- పిపాని (2012)
- వనిల్లా, స్ట్రాబెర్రీ & చాక్లెట్ (2018)
హిందీ
[మార్చు]- ఏక్ హసీనా థీ (2004)
- అబ్ తక్ ఛప్పన్ (2004)
- జేమ్స్ (2005)
- సర్కార్ (2005)
- తీస్రీ ఆంఖ్: ది హిడెన్ కెమెరా (2006)
- బ్లాక్ ఫ్రైడే (2007)
- ఆగ్ (2007)
- గో (2007)
- సర్కార్ రాజ్ (2008)
- అగ్యాత్ (2009)
- ది అటాక్స్ ఆఫ్ 26/11 (2013)
- బాద్షాహో (2017)
- హాథీ మేరే సాథీ (2021)
కన్నడ
[మార్చు]- సైనైడ్ (2006)
- వంశీ (2008)
- మైలారి (2010)
- జాకీ (2010)
- ఘోరమైన-2 (2010)
- దశముఖ (2012)
- ఖతర్నాక్ (2013)
- అట్టహాస (2013)
- లక్ష్మి (2013)
- దండుపాళ్య (2013)
- అంబరీష (2014)
- వజ్రకాయ (2015)
- మైత్రి (2015)
- రామ్-లీలా (2015)
- రికీ (2016)
- హోమ్ స్టే (2016)
- పుట్టినరోజు శుభాకాంక్షలు (2016)
- జాగ్వార్ (2016)
- మార్చి 22 (2016)
- పుష్పక విమాన (2017)
- హెబ్బులి (2017)
- నా పంట కానో (2017)
- దండుపాళ్యం 2 (2017)
- దండుపాళ్యం 3 (2018)
- అమ్మా ఐ లవ్ యు (2018)
- ఝాన్సీ IPS (2020)
తమిళ్
[మార్చు]- శరవణ (2006)
- క్రీడమ్ (2007)
- సత్యం (2008)
- తేనవట్టు (2008)
- ఆటనాయగన్ (2010)
- అయ్యనార్ (2010)
- గురు శిష్యన్ (2010)
- ఎప్పడి మనసుకుల్ వంతై (2012)
- ధిగిల్ (2016)
- కాలా (2018)
- కాదన్ (2021)
- పట్టతు అరసన్ (2022)
తెలుగు
[మార్చు]- మాస్ (2004)
- షాక్ (2006)
- అశోక్ (2006)
- అసాధ్యుడు (2006)
- ఒక్క మగాడు (2008)
- సెల్యూట్ (2008)
- దృశ్యం (2014)
- జాదూగాడు (2015)
- కృష్ణ గాడి వీర ప్రేమ గాధ (2016)
- రెండు రెండ్లు ఆరు (2017)
- నా పేరు సూర్య (2018)
- పడి పడి లేచె మనసు (2018)
- సాఫ్ట్వేర్ సుధీర్ (2019)
- అరణ్య (2021)
- తగ్గేదే లే (2022)
- హరోం హర (2024)
- ఝాన్సీ ఐపీఎస్ (2024)
- సమిధ (2024)
మూలాలు
[మార్చు]- ↑ "Actor Ravi Kale picks up Marathi classic for weekend viewing". timesofindia-economictimes. Archived from the original on 2016-03-05. Retrieved 2023-06-18.
- ↑ "Ravi Kale". IMDb.
- ↑ "Ravi Kale". FilmiBeat.
- ↑ Pooja (2 July 2015). "Bollywood actor Ravi Kale to essay an interesting character in 'Diya Aur Baati Hum'". KOLLY TALK. Archived from the original on 6 ఫిబ్రవరి 2017. Retrieved 18 జూన్ 2023.