ఝాన్సీ ఐపీఎస్
స్వరూపం
| ఝాన్సీ ఐపీఎస్ | |
|---|---|
| దర్శకత్వం | పి.వి.ఎస్. గురుప్రసాద్ |
| రచన | పి.వి.ఎస్. గురుప్రసాద్ |
| నిర్మాత | ప్రతాని రామకృష్ణ గౌడ్[1][2] |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | వీరేష్ |
| కూర్పు | జి.బసవరాజ్ ఉర్స్ |
| సంగీతం | ఎం.ఎన్. కృపాకర్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2024 నవంబరు 29 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
ఝాన్సీ ఐపీఎస్ 2024లో తెలుగులో విడుదలైన సినిమా.[3] 2021లో కన్నడలో గురుప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన ఝాన్సీ ఐపీఎస్ సినిమాను అదే పేరుతో ఆర్‌కే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలుగులో విడుదల చేశాడు.[4] లక్ష్మీ రాయ్, శ్రీజిత్, ముకేశ్ తివారి, రవి కాలే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు సుమన్ విడుదల చేయగా,[5] నవంబర్ 29న సినిమా విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- లక్ష్మీ రాయ్[6]
- శ్రీజిత్
- ముఖేష్ తివారీ
- రవి కాలే
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (27 November 2024). "హైడ్రాను గుర్తుచేసే ఝాన్సీ ఐపీఎస్ : ప్రతాని రామకృష్ణ గౌడ్". the original నుండి 2 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 December 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NT News (4 December 2024). "లక్ష్మీరాయ్ ఝాన్సీ ఐపీఎస్ అంచనాలను అందుకుంది : ప్రతాని రామకృష్ణగౌడ్". the original నుండి 4 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2024.
- ↑ Chitrajyothy (16 October 2024). "పవర్‌ఫుల్ పోలీస్". the original నుండి 2 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 December 2024.
- ↑ NT News (27 November 2024). "స్ఫూర్తినిచ్చే ఝాన్సీ ఐపీఎస్". the original నుండి 2 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 December 2024.
- ↑ "Jhansi IPS: సీనియర్ నటుడు చేతుల మీదుగా 'ఝాన్సీ ఐపీఎస్' ట్రైలర్ లాంచ్." 21 October 2024. the original నుండి 2 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 December 2024.
- ↑ Sakshi (11 October 2024). "పవర్‌ఫుల్ ఝాన్సీ". the original నుండి 2 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 December 2024.