జాదూగాడు
స్వరూపం
జాదూగాడు | |
---|---|
దర్శకత్వం | యోగి |
రచన | పి. మధుసూధన్ |
నిర్మాత | వివిఎన్. ప్రసాద్ |
తారాగణం | నాగశౌర్య, సోనారిక భాడోరియా, కోట శ్రీనివాసరావు, అజయ్ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | సాగర్ మహతి |
నిర్మాణ సంస్థ | సత్యా ఎంటైర్టైన్మెంట్ |
విడుదల తేదీ | జూన్ 26, 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జాదూగాడు 2015, జూన్ 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగశౌర్య, సోనారిక భాడోరియా, కోట శ్రీనివాసరావు, అజయ్ ముఖ్యపాత్రలలో నటించగా, సాగర్ మహతి సంగీతం అందించారు.[1][2] ఇది సోనారిక భాడోరియా తొలి తెలుగు చిత్రం.
నటవర్గం
[మార్చు]- నాగశౌర్య
- సోనారిక భాడోరియా
- కోట శ్రీనివాసరావు
- అజయ్
- ఆశిష్ విద్యార్థి
- జాకీర్ హుస్సేన్
- రవి కాలే
- సప్తగిరి
- శ్రీనివాస రెడ్డి
- బలిరెడ్డి పృథ్వీరాజ్
- కోట శ్రీనివాసరావు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: యోగి
- నిర్మాత: వివిఎన్. ప్రసాద్
- రచన: పి. మధుసూధన్
- సంగీతం: సాగర్ మహతి
- కూర్పు: ఎం.ఆర్. వర్మ
- నిర్మాణ సంస్థ: సత్యా ఎంటైర్టైన్మెంట్
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (26 June 2015). "జాదూగాడు - రివ్యూ". Archived from the original on 14 November 2018. Retrieved 14 November 2018.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "జాదూగాడు". telugu.filmibeat.com. Retrieved 14 November 2018.