Jump to content

మహతి స్వరసాగర్‌

వికీపీడియా నుండి
(సాగర్ మహతి నుండి దారిమార్పు చెందింది)
మహతి స్వర సాగర్
జననంఅక్టోబరు 15
చెన్నై, తమిళ నాడు
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2015- ప్రస్తుతం
జీవిత భాగస్వామిసంజన కలమంజే
తల్లిదండ్రులుమణిశర్మ (తండ్రి)[1]
శ్రీవాణి శర్మ (తల్లి)
బంధువులుయనమండ్ర నాగయజ్ఞ శర్మ (తాతయ్య)

సాగర్ మహతి తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు.[2] ఆయన 2015లో విడుదలైన జాదూగాడు సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా సినీ రంగానికి పరిచయమయ్యాడు.[3]

వివాహం

[మార్చు]

మహతి స్వర సాగర్ వివాహం సంజన కలమంజేతో 24 అక్టోబర్ 2021న చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్‌ ఫంక్షన్‌ హాల్‌లో జ‌రిగింది.[4]

సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు భాషా ఇతర విషయాలు
2015 జాదూగాడు తెలుగు
2016 ఈడు గోల్డ్ ఎహె తెలుగు
2018 కుమారి 21ఎఫ్ తెలుగు
2018 ఛలో తెలుగు [5]
2018 నర్తనశాల తెలుగు
2020 భీష్మ తెలుగు
2021 డీ అండ్ డీ తెలుగు [6]
5Ws తెలుగు
ఇష్క్ తెలుగు
మాస్ట్రో తెలుగు
2022 కిన్నెరసాని తెలుగు
స్వాతిముత్యం తెలుగు
భోళా శంకర్‌ తెలుగు
మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం తెలుగు
కృష్ణ వ్రింద విహారి తెలుగు
2023 నేను స్టూడెంట్ సార్ తెలుగు
2024 ప్రతినిధి 2 తెలుగు
రక్షణ తెలుగు

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (30 April 2015). "Long way to go to match dad's work: Sagar Mahati" (in ఇంగ్లీష్). Archived from the original on 22 February 2018. Retrieved 5 July 2021.
  2. The Hans India (21 February 2020). "Swara Sagar Mahathi" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
  3. Sakshi (29 April 2015). "నాన్నగారి పాటల్లా ఉన్నాయంటున్నారు!". Sakshi. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
  4. Namasthe Telangana (25 October 2021). "అట్ట‌హాసంగా మ‌ణిశ‌ర్మ త‌న‌యుడి వివాహం.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  5. IndiaGlitz (29 January 2018). "Swara Sagar on 'Chalo' music, his father Mani Sharma, & more: - Telugu News". Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
  6. The Times of India (23 November 2020). "Vishnu Manchu and Sreenu Vaitla are back with D&D Double Dose - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.

బయటి లింకులు

[మార్చు]