కిన్నెరసాని (2022 సినిమా)

వికీపీడియా నుండి
(కిన్నెరసాని (2021 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కిన్నెరసాని
(2022 తెలుగు సినిమా)
దర్శకత్వం రమణ తేజ
నిర్మాణం రామ్ తళ్లూరి
రచన దేశరాజ్ సాయితేజ
తారాగణం కళ్యాణ్ దేవ్, అన్న్ శీతల్
సంగీతం సాగర్ మహతి
ఛాయాగ్రహణం దినేష్ కే బాబు
కూర్పు అన్వర్ అలీ
విడుదల తేదీ 2022 జూన్‌ 10
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

కిన్నెరసాని 2022లో తెలుగులో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సాయి రిషిక సమర్పణలో ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు రమణ తేజ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ దేవ్, అన్న్ శీతల్ హీరో హీరోయిన్లుగా ర‌వీంద్ర విజ‌య్‌, మ‌హ‌తి బిక్షు, క‌శిష్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జీ5 ఓటీటీలో జూన్‌ 10న విడుదలైంది.[1]

చిత్ర నిర్మాణం

[మార్చు]

కిన్నెరసాని సినిమా టీజర్‌ను జనవరిలో విడుదల చేసిన చిత్ర యూనిట్, ఫిబ్రవరి 11న కళ్యాణ్ దేవ్ పుట్టినరోజున సినిమా థీమ్ వీడియోను రామ్‌ చరణ్‌ విడుదల చేశాడు.[2] ఈ సినిమా టీజర్‌ను నటుడు నితిన్‌ 27 ఆగష్టు 2021న విడుదల చేశాడు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: ఎస్‌ఆర్‌టీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, శుభమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: రామ్ తళ్లూరి
  • కథ, స్క్రీన్‌ప్లే: దేశరాజ్ సాయితేజ
  • దర్శకత్వం: రమణ తేజ
  • సంగీతం: సాగర్ మహతి
  • సినిమాటోగ్రఫీ: దినేష్ కే బాబు
  • ఎడిటర్: అన్వర్ అలీ
  • ఫైట్స్: అంబరీవ్
  • పాటలు: కిట్టు విస్సాప్రగడ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె విద్యా సాగర్

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (4 June 2022). "కళ్యాణ్ దేవ్ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  2. Sakshi (11 February 2021). "బావకు రామ్‌ చరణ్‌ సాయం." Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  3. Namasthe Telangana (27 August 2021). "స‌స్పెన్స్ గా క‌ల్యాణ్ దేవ్ 'కిన్నెర‌సాని' టీజ‌ర్". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  4. The Times of India (14 November 2020). "Kalyaan Dhev's new film titled as 'Kinnerasani' - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 8 January 2021. Retrieved 3 October 2021.