నర్తనశాల (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నర్తనశాల
దర్శకత్వంశ్రీనివాస్ చక్రవర్తి
రచనశ్రీనివాస్ చక్రవర్తి
నిర్మాతఉషా మూల్పూరి
తారాగణంనాగ శౌర్య
కాశ్మీరా పరదేశి
యామిని భాస్కర్
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంసాగర్ మహతి
నిర్మాణ
సంస్థ
ఇరా క్రియేషన్స్
విడుదల తేదీ
2018 ఆగస్టు 30 (2018-08-30)([1])
దేశంఇండియా
భాషతెలుగు

నర్తనశాల 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. [2] [3]దర్శకుడిగా శ్రీనివాస్ చక్రవర్తికి ఇది తొలి చిత్రం. ఈ చిత్రాన్ని ఇరా క్రియేషన్స్ బ్యానర్‌లో ఉషా మూల్పూరి [4] నిర్మించింది. ఇందులో నాగ శౌర్య, కాశ్మీరా పరదేశి యామిని భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథ[మార్చు]

మహిళల కోసం ఆత్మరక్షణ తరగతులు నడుపుతున్న రాధాకృష్ణ ( నాగ శౌర్య ) ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అతని తండ్రి మరొక అమ్మాయితో పెళ్ళి కుదిర్చినపుడు, అతను ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ఒక అబద్ధం చెబుతాడు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ఎగురెనే మనసు"  మహతి స్వరసాగర్, సమీరా భరద్వాజ  
2. "పిచ్చిపిచ్చిగాఅ నచ్చావురా"  లిప్సిక  
3. "ఎలా నీతో"  యాజిన్ నిజార్, రమ్య బెహరా  
4. "దేఖోరే సోదరా"  అనురాగ్ కులకర్ణి  
5. "ఢోల్బాజే"  యాజిన్ నిజార్  

మూలాలు[మార్చు]

  1. https://www.manacinema.com/latest-news/naga-shauryas-nartanasala-release-date-4644
  2. "Telugu film director Srinivas Chakravarthi: Narthanasala is a comic caper". 2018-03-19. Retrieved 2018-03-19.
  3. "Nartanasala". Archived from the original on 2021-06-18. Retrieved 2022-05-14. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. "Naga Shourya - Ira creations production no. 2 movie launch - Telugu cinema". Retrieved 2018-03-23.