యామిని భాస్కర్
స్వరూపం
యామిని భాస్కర్ | |
---|---|
జననం | యామిని వెంకట్ నాగలక్ష్మి 10 సెప్టెంబరు 1992 |
జాతీయత | భారతదేశం |
విద్య | గ్రాడ్యుయేట్ |
వృత్తి | సినీ నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | కృష్ణశ్రీ |
బంధువులు | విష్ణు (తమ్ముడు) |
యామిని భాస్కర్ తెలుగు సినిమా నటి. ఆమె 2014లో రభస చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]యామిని భాస్కర్, 1992 సెప్టెంబరు 20న ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, విజయవాడలో జన్మించింది. ఆమె చదువంతా విజయవాడలోనే పూర్తి చేసింది.
సినీ జీవితం
[మార్చు]యామిని భాస్కర్ 2014లో రభస చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆమె తరువాత కొత్తగా మా ప్రయాణం, కీచక, భలే మంచి చౌకబేరమ్, నర్తనశాల సినిమాల్లో నటించింది.[2] బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల తప్పుకుంది.[3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2014 | రభస | తొలి సినిమా | |
2015 | కీచక | ||
2016 | టైటానిక్ | ||
2017 | కాటమరాయుడు | ||
2017 | మున్నోడి (తమిళ చిత్రం) | ధేనుక | తమిళంలో తొలి సినిమా[4] |
2018 | నర్తనశాల | సత్యభామ | [5] |
2018 | భలే మంచి చౌకబేరమ్ | ఆదర్శి | |
2019 | కొత్తగా మా ప్రయాణం | కీర్తి |
మూలాలు
[మార్చు]- ↑ Vaartha (28 August 2018). "సినీ పరిశ్రమ చాలా విషయాలను నేర్పింది". Vaartha. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
- ↑ Andhrabhoomi (29 August 2018). "టాలెంట్ వుంటే ఎన్నో అవకాశాలు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
- ↑ 10TV (22 July 2020). "'బిగ్‌బాస్'లో పార్టిసిపేట్ చేయట్లేదు.. tarun and yamini bhaskar on bigg boss-4". 10TV (in telugu). Retrieved 16 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Deccan Chronicle (3 June 2017). "Munnodi movie review: Poor screenplay and bad editing ruins the film". Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
- ↑ The New Indian Express (28 August 2018). "My roots have worked to my advantage: Yamini Bhaskar on the film 'Narthanasala'". The New Indian Express. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.