Jump to content

ప్రియ

వికీపీడియా నుండి
మామిళ్ల శైలజ ప్రియ
జననం (1978-05-20) 1978 మే 20 (వయసు 46)
బాపట్ల, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
క్రియాశీల సంవత్సరాలు1997-2000
2010 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఎం.వి.ఎస్ కిషోర్‌
పిల్లలునిశ్చయ్ మాచిరాజు, టియా
తల్లిదండ్రులుమామిళ్ల వెంకటేశ్వర్ రావు , కుసుమ కుమారి

ప్రియ తెలుగు సినిమా, సీరియల్‌ నటి. ఆమె అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. ఆమె 1997లో 'మాస్టర్' సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది. ప్రియ 2021లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది.[1][2]

భర్త కుమారుడితో మామిళ్ల శైలజ ప్రియ

సినీ జీవితం

[మార్చు]

మామిళ్ల శైలజ ప్రియ 1997లో మాస్టర్‌ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి, జెమినిలో 'శక్తి' సీరియల్‌‌ ద్వారా టీవీ ధారావాహికల్లో కూడా నటించి ప్రియసఖి సీరియల్‌కు నంది అవార్డు అందుకుంది.[3]

నటించిన సినిమాలు

[మార్చు]

సీరియల్స్

[మార్చు]
  • శక్తి ( జెమినీ టీవీ )
  • ప్రియా సఖి ( జెమినీ టీవీ )
  • ప్రియా నిన్ను చూడలేక
  • ప్రియా ఓ ప్రియా
  • లేడీ డిటెక్టివ్ (ఈటీవీ)
  • సంఘర్షణ (ఈటీవీ)
  • పెళ్లి చేసుకుంటాం (ఈటీవీ)
  • జ్వాల (ఈటీవీ)
  • శ్రీమతి శారద డైరీ (జెమినీ టీవీ)
  • కొత్త బంగారం (జెమినీ టీవీ)
  • మానస ( మా టీవీ )
  • చిన్న కోడలు ( జీ తెలుగు )
  • శశిరేఖా పరిణయం ( మా టీవీ )
  • తులసీ దేవిగా కల్యాణి (జెమినీ టీవీ)
  • నెం. 1 కోడలు (జీ తెలుగు)
  • నందిని vs నందిని

టీవీ షోలు

[మార్చు]
  • సంతూర్ టాప్ 10 (జెమినీ టీవీ)
  • గీతాంజలి (ఈటీవీ)
  • ఎందరో మహానుభావులు
  • బిగ్ బాస్ 5 (స్టార్ మా)

మూలాలు

[మార్చు]
  1. TV5 News (5 September 2021). "ఏడో కంటెస్టెంట్‌గా మామిళ్ల శైలజ ప్రియ..!" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India (4 September 2021). "Bigg Boss Telugu 5 contestant Mamilla Shailaja Priya's profile, photos and everything you need to know about her" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-04. Retrieved 4 December 2021.
  3. TV5 News (23 September 2021). "బిగ్ బాస్ ప్రియా చిరంజీవి సినిమాలో." (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రియ&oldid=4333517" నుండి వెలికితీశారు